TGEAPCET - 2026 Hall Tickets Out

TGEAPCET - 2026 Hall Tickets Out
TGEAPCET - 2026 Admit Card Released

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్‌లు కల్పించేందుకు నిర్వహించే EAPCET హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. EAPCET పరీక్షలు మే 9 నుండి 11 వరకు జరగనున్నాయి. 


For Hall Ticket Download

Click here

Post a Comment

0 Comments