ఇంటర్‌తో ఐఐఎం అడ్మిషన్స్

iim admissions

 ఇంటర్‌తో ఐఐఎం అడ్మిషన్స్ 
IIM Admissions After Intermediate

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఐఐఎం బోధ్‌గయ, ఐఐఎం జమ్మూల్లో 2026`27 విద్యా సంవత్సరానికి సంబంధించి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, పీహెచ్‌డీ, ఐపీఎం కోర్సులలో అడ్మిషన్ కొరకు జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (జిప్‌మ్యాట్) నిర్వహిస్తుంది. 

ఎంట్రన్స్ టెస్టు : 

జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (జిప్‌మ్యాట్) 

కోర్సులు : 

  • ఎంబీఏ
  • పీహెచ్‌డీ
  • ఐపీఎం

కోర్సు వ్యవధి :

  • 5 సంవత్సరాలు 

విద్యార్హత : 

  • కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత 

ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 10 మే 2026

పరీక్షా తేది : 07 జూన్ 2026


For Online Apply

Click Here

 

Post a Comment

0 Comments