ఫోరెన్సిక్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్స్ | NFSU UG PG Admission

admissions


 ఫోరెన్సిక్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్స్

నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NISU) యూజీ, పీజీ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

యూనివర్సిటీ : 

  • నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NISU)

క్యాంపస్‌లు :

  • గాంధీనగర్
  • ఢిల్లీ
  • గోవా
  • త్రిపుర
  • భోపాల్ 
  • పుణె
  • గువాహాటి
  • మణిపూర్
  • ధార్వాడ్ 
  • భువనేశ్వర్ 
  • చెన్నై
  • రాయ్‌పూర్ 
  • జయపూర్ 
  • నాగ్‌పూర్ 
  • వారణాసి 

కోర్సులు :

  • బీఎస్సీ 
  • ఎంబీఏ
  • ఎంఏ
  • ఎంఫార్మసీ
  • LLM
  • ఎంటెక్

విద్యార్హత :

  • కోర్సును బట్టీ సంబంధిత విభాగంలో ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత 

ఎంపిక విధానం :

కోర్సును అనుసరించి డిగ్రీ మార్కులు, గేట్, సీయూఈటీ, పీజీ, జేఈఈ మెయిన్, క్యాట్, క్లాట్, పీజీ క్లాట్ ఆధారంగా 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 23 ఏప్రిల్ 2026


For Online Apply

Click Here





Post a Comment

0 Comments