జేఎన్‌టీయూ హైదరాబాద్ అడ్మిషన్స్ : UG, PG, PhD కోర్సులకు అప్లై చేయండి
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్‌డీ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ఆన్‌లైన్ ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
యూనివర్సిటీ :
- జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)
కోర్సులు :
- బీటెక్ / బీటెక్ (ఐడీపీ-మెకానికల్)
- ఎంటెక్ / బీబీఏ (డేటా అనిలిటిక్స్) / ఎంబీఏ / ఎంసీఏ / ఎంఎస్సీ / పీహెచ్‌డీ
విద్యార్హత :
- ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది :
- పీజీ కోర్సులకు 16 జూన్ 2026
- పీజీ కోర్సులకు 17 అగస్టు 2026

0 Comments