Telangana Gurukulam (TSWREIS) Inter Admissions

 

Social Welfare Gurukulam Inter Admission 2026 Telangana 

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్స్ 

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో ఇంటర్మిడియట్ అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.

రాష్ట్రం : 

  • తెలంగాణ  

సంస్థ : 

  • తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల

కోర్సులు : 

  • ఎంపీసీ
  • బైపీసీ
  • ఎంఈసీ
  • సీఈసీ
  • ఓకేషనల్ 

విద్యార్హత : 

  • 10వ తరగతి ఉత్తీర్ణత 

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥200/-

ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 25 ఏప్రిల్ 2026
పరీక్షా తేది : 15 మే 2026

 

For Online Apply

click here