TGRJC CET Halltickets Released

 
TGRJC CET హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మిడియట్ అడ్మిషన్‌ల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్టు (TGRJCE CET) హాల్‌టికెట్లు అధికారికంగా విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 

For Halltickets Download 

Click Here