మొదటి మరియు రెండవ తరైన్ యుద్ధాలు | Indian History in Telugu
➺ మొదటి తరైన్ యుద్ధం (1191) :
మొదటి తరైన్ యుద్దం మహ్మద్ ఘోరి మరియు పృథ్విరాజ్ చౌహన్‌ల మధ్య 1191 సంవత్సరంలో తరైన ప్రాంతంలో జరిగింది. ఈ మొదటి తరైన యుద్దంలో పృథ్విరాజ్ చౌహన్ విజయం సాధించాడు.
➺ రెండవ తరైన్ యుద్ధం (1192) :
రెండవ తరైన్ యుద్దం మహ్మద్ ఘోరి మరియు పృథ్విరాజ్ చౌహన్‌ల మధ్య 1192 సంవత్సరంలో జరిగింది. ఈ యుద్దంలో మహ్మద్ ఘోరి విజయం సాధించాడు.

0 Comments