IIM Mumbai BS Course Admission | ఐఐఎంలో బీఎస్ కోర్సు అడ్మిషన్స్

IIM Mumbai BS Course Admission
 ఐఐఎంలో బీఎస్ కోర్సు అడ్మిషన్స్ 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ముంబాయి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS) డిజిటల్ సైన్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ స్కోరుతో ధరఖాస్తు చేసుకోవచ్చు. 

కాలేజీ :

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)

కోర్సు : 

  • బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BS)

వ్యవధి :

  • 4 సంవత్సరాలు 

కోర్సు ఫీజు :

  • 31.20 లక్షలు 

అర్హత : 

  • జేఈఈ మెయిన్ పేపర్ -1 స్కోరుతో ధరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇంటర్‌లో 60 శాతం మార్కులు ఉండాలి 
  • 30 సెప్టెంబర్ 2026 నాటికి 20 సంవత్సరాలు మించరాదు

ఎంపిక విధానం :

  • జేఈఈ మెయిన్ స్కోర్ 
  • ఇంటర్యూ 

ఫీజు :

  • రూ॥2000/-(జనరల్) 
  • రూ॥1000/-(ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు) 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 జూన్ 2026


For Online Apply

Click here




Post a Comment

0 Comments