Union Bank Apprentice Recruitment – 1865 Vacancies | యూనియన్ బ్యాంక్‌లో 1865 అప్రెంటిస్‌లు

Union Bank Apprentice Recruitmen


 యూనియన్ బ్యాంక్‌లో 1865 అప్రెంటిస్‌లు 

 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 1865 అప్రెంటిస్‌ల నియామాకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ అనుబంధ సంస్థలు నియామకాల్లో అప్రెంటిస్ విధానానికి ప్రాధాన్యమిస్తున్నాయి. వ్యవధి ఒక సంవత్సరమే అయినా స్టైఫండ్ ఇస్తారు. 

బ్యాంక్ : 

  • UNION BANK OF INDIA

పోస్టు : 

  • అప్రెంటిస్ 

మొత్తం ఖాళీలు : 

1865

  • తెలంగాణ - 164
  • ఆంధ్రప్రదేశ్ - 303

వయస్సు : 

  • 01 ఏప్రిల్ 2026 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥600/-(జనరల్,ఓబీసీ)
  • రూ॥200/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 19 మే 2026


For Online Apply

Click here


Post a Comment

0 Comments