ఎస్‌బీఐ అప్రెంటిస్ నోటిఫికేషన్ – 7150 పోస్టులు | SBI Apprentice Recruitment 2026
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 7150 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.15,000 స్టైపెండ్ అందించబడుతుంది. భవిష్యత్తులో నిర్వహించే ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ నియామకాల్లో ఈ అప్రెంటిస్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనుంది.
ముఖ్య వివరాలు
| బ్యాంక్ పేరు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) |
|---|---|
| పోస్టు పేరు | అప్రెంటిస్ |
| మొత్తం పోస్టులు | 7150 |
| ఆంధ్రప్రదేశ్ పోస్టులు | 709 |
| తెలంగాణ పోస్టులు | 491 |
| విద్యార్హత | డిగ్రీ |
| వయస్సు | 20 నుండి 28 సంవత్సరాల లోపు |
| స్టైపెండ్ | రూ.15,000/- ప్రతినెల |
| దరఖాస్తు ఫీజు |
సాధారణ అభ్యర్థులు : రూ.300/- ఎస్సీ / ఎస్టీ / వికలాంగులు : ఫీజు లేదు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| చివరి తేది | 08 జూన్ 2026 |
| Online Apply | Click here |

0 Comments