హెచ్‌పిసిఎల్‌లో 116 జూనియర్ ఎగ్జిక్యూటీవ్‌లు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) లో ఖాళీగా ఉన్న 116 జూనియర్ ఎగ్జిక్యూటీవ్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
HPCL Junior Executive Recruitment 2026 – 116 పోస్టుల భర్తీ
| సంస్థ పేరు | హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) |
|---|---|
| నోటిఫికేషన్ పేరు | HPCL Junior Executive Recruitment |
| మొత్తం పోస్టులు | 116 |
| పోస్టుల వివరాలు |
• జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (కెమికల్) – 37 పోస్టులు • జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఫైర్ & సేఫ్టీ) – 17 పోస్టులు • ఇతర విభాగాలతో కలిపి మొత్తం – 116 పోస్టులు |
| విద్యార్హత |
జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (కెమికల్): కనీసం 65% మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా. జూనియర్ ఎగ్జిక్యూటీవ్ (ఫైర్ & సేఫ్టీ): కనీసం 65% మార్కులతో సైన్స్ డిగ్రీ, ఫైర్ & సేఫ్టీ డిప్లొమా, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. |
| వయోపరిమితి | గరిష్టంగా 25 సంవత్సరాలు (నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.) |
| దరఖాస్తు ఫీజు |
• జనరల్ / OBC / EWS : ₹1,180/- • SC / ST / PwBD : ఫీజు లేదు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా |
| చివరి తేదీ | 20 జూలై 2026 |
| ఉద్యోగ స్థానం | భారతదేశ వ్యాప్తంగా |
| ఎంపిక విధానం | కంప్యూటర్ ఆధారిత పరీక్ష, గ్రూప్ టాస్క్, వ్యక్తిగత ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష (నోటిఫికేషన్ ప్రకారం) |
| అధికారిక సంస్థ | Hindustan Petroleum Corporation Limited (HPCL) |

0 Comments