డిగ్రీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో అప్రెంటిస్‌లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 750 అప్రెంటిస్‌ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
| ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2026 – పూర్తి వివరాలు | |
|---|---|
| సంస్థ పేరు | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) |
| పోస్టు పేరు | అప్రెంటిస్ |
| మొత్తం ఖాళీలు | 750 పోస్టులు |
| రాష్ట్రాల వారీగా ఖాళీలు |
ఆంధ్రప్రదేశ్ – 15 పోస్టులు తెలంగాణ – 06 పోస్టులు |
| విద్యార్హత | ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. |
| వయోపరిమితి | 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. |
| నెలవారీ స్టైఫండ్ |
మెట్రో ప్రాంతాలు – ₹15,500/- అర్బన్ ప్రాంతాలు – ₹14,500/- గ్రామీణ ప్రాంతాలు – ₹14,000/- |
| ఎంపిక విధానం |
• ఆన్‌లైన్ పరీక్ష • ఇంటర్వ్యూ |
| దరఖాస్తు ఫీజు |
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ – ₹944/- మహిళలు – ₹708/- ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు – ₹238/- |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| దరఖాస్తుకు చివరి తేదీ | 20 జూలై 2026 |
| Online Apply | Click Here |

0 Comments