University of Hyderabad UG Admissions

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మిషన్స్ 2026 | ఇంటర్‌తో UG & ఇంటిగ్రేటెడ్ PG కోర్సులు | చివరి తేదీ 21 జూలై 2026

latest admissions
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మిషన్స్ 2026 – ఇంటర్‌తో UG & ఇంటిగ్రేటెడ్ PG కోర్సుల్లో ప్రవేశాలు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad) 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ (UG) మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు CUET UG స్కోర్ ఆధారంగా ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు సమాచారం
యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad)
విద్యా సంవత్సరం 2026–2027
ప్రవేశాలు అండర్ గ్రాడ్యుయేట్ (UG) మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు
4 సంవత్సరాల కోర్సు బీఎస్ (ఆనర్స్ / రిసెర్చ్)
5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్ జియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోసియాలజీ, ఆంత్రోపాలజీ
అర్హత ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు CUET UG స్కోర్
ఎంపిక విధానం CUET UG స్కోర్ ఆధారంగా
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేదీ 21 జూలై 2026
Online Apply Click Here

Post a Comment

0 Comments