
Tspsc Telangana History :
Asaf Jahi Dynasty Gk questions and Answers in telugu Part - 2
1) ఈ క్రింది వానిలో ఏ నిజాం రాజు 1753 లో ఫ్రెంచ్ వారికి నాలుగు ఉత్తర సర్కార్లను బహుమానంగా ఇవ్వడం జరిగింది. ?
ఎ) నాజర్‌జంగ్
బి) ముజఫర్ జంగ్
సి) సలాబత్ జంగ్
డి) నిజాం అలీఖాన్
జవాబు ః సి (సలాబత్ జంగ్)
2) సలాబత్ జంగ్ కాలంలో జరిగిన ముఖ్యమైన యుద్దాలలో సరికాని జత ఏది ?
ఎ) బొబ్బిలియుద్దం - 1757
బి) చందుర్తి యుద్దం - 1758
సి) మచిలీపట్నం యుద్దం - 1761
డి) వందవాసి యుద్దం - 1760
జవాబు ః సి (మచిలీపట్నం యుద్దం - 1761)
మచిలీపట్నం యుద్దం 1759 లో జరిగింది.
3) నిజాం అలీఖాన్‌కు సంబందించి ఈ క్రిందివానిలో సరైనది ఏది ?
1) ఇతని కాలం నుండి అసఫ్ జాహీలు నిజాములుగా పిలువబడ్డారు
2) ఇతను 1770 లో రాజధానిని ఔరంగాబాద్ నుండి హైద్రబాద్‌కు మార్చాడు
3) ఇతను మొదటి నిజాం కుమారుడు
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు ః ఎ (పైవన్నీ)
4) ఈ క్రింది వానిలో ఏ సంధిలో భాగంగా నిజాం అలీఖాన్ కడప, బళ్లారి, గుర్రంకొండ ప్రాంతాలను పొందాడు ?
ఎ) మద్రాస్ సంధి
బి) మంగుళూరు సంధి
సి) శ్రీరంగపట్నం సంధి
డి) అలహబాద్ సంధి
జవాబు ః సి (శ్రీరంగపట్నం సంధి)
5) నిజాం అలీఖాన్ ఈ క్రింది వానిలో ఎవరితో ఖర్దా యుద్దం చేశాడు ?
ఎ) ఫ్రెంచ్
బి) బ్రిటీష్
సి) మరాఠా
డి) మైసూర్
జవాబు ః సి (మరాఠా)
6) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) నిజాం అలీఖాన్ 1798 లో సైన్య సహకార ఒప్పంద పద్దతిపై సంతకం చేశాడు.
2) ఈ ఒప్పందం ద్వారా హైద్రాబాద్ నందు నియమించబడ్డ బ్రిటీష్ రెసిడెంట్ రేమండ్
ఎ) పైవన్నీ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండు తప్పు సమాధానాలు
జవాబు ః బి (1 మాత్రమే)
7) నిజాం అలీఖాన్ ఈ క్రింది ఏ సంవత్సరంలో ఉత్తర సర్కార్లను బ్రిటిష్ వారికి ఇచ్చాడు ?
ఎ) 1794
బి) 1766
సి) 1800
డి) 1788
జవాబు ః బి (1766)
Also Read :
8) ఈ క్రింది వాటిలో దత్త మండలాల్లో లేని ప్రాంతాన్ని గుర్తించండి ?
ఎ) గుంటూర్
బి) కర్నూలు
సి) అనంతపురం
డి) బళ్లారి
జవాబు ః ఎ (గుంటూర్)
9) ఈ క్రిందివానిలో సరైనవి గుర్తించండి ?
1) హైద్రాబాద్‌లో ఫిరంగిలు తయారు చేయడానికి 1795 లో గన్‌ఫౌండ్రిని స్థాసించినది జేమ్స్ కిర్క్
ప్యాట్రిక్
2) నిజాం అలీఖాన్ ఏర్పాటు చేసిన మహిళా సైనిక దళం`జఫర్ ఫల్టన్
ఎ) పైవన్నీ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండు తప్పు సమాధానాలు
జవాబు ః సి (2 మాత్రమే)
10) నిజాం అలీఖాన్ హైద్రాబాద్‌లో నిర్మించని ఈ క్రింది కట్టడం ఏది ?
ఎ) చౌమహల్ల ప్యాలేస్
బి) రోషన్ మహల్
సి) మోతీమహల్
డి) పురానిమహల్
జవాబు ః ఎ (చౌమహల్ల ప్యాలేస్)
11) సికిందర్ జాకు సంబందించి ఈ క్రింది వాటిలో సరిఅయినది ఏది ?
1) ఇతని పేరుమీదుగానే సికింద్రాబాద్ నగరాన్ని 1806 లో నిర్మించారు.
2) ఇతని కాలంలో 1816 లో బ్రిటిష్ రెసిడెంట్ హెన్రీ రస్సెల్ ‘‘రస్సెల్ బిగ్రేడ్’’ అనే ప్రత్యేక సైనిక దళాలని ఏర్పాటు చేశారు.
ఎ) పైవన్నీ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండు తప్పు సమాధానాలు
జవాబు ః ఎ) పైవన్నీ
12) సికిందర్‌జా ఈ క్రింది వానిలో ఎవరి సూచనమేరకు పామర్ అండ్ కంపెనీ వద్ద అప్పు తీసుకున్నాడు. ?
ఎ) మెట్‌కాఫ్
బి) రస్సెల్
సి) చందులాల్
డి) బంకేటీదాస్
జవాబు ః బి (రస్సెల్)
13) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) హైద్రాబాద్‌లోని కోఠిలో బ్రిటిష్ రెసిడెన్సీని నిర్మించినది-` జేమ్స్ కిర్క్ ప్యాట్రిక్
2) బ్రిటిష్ రెసిడెన్సీ అర్కిటెక్ - ఎడ్వర్డ్ లుటెన్స్
ఎ) పైవన్నీ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండు తప్పు సమాధానాలు
జవాబు ః బి (1 మాత్రమే)
14) ఖైరున్నీసా భవనం రంగమహల్ ప్రస్తుతం ఈ క్రింది వాటిలో దేనిగా మార్చబడినది ?
ఎ) కోఠి ఉమెన్స్ కాలేజ్
బి) ఉస్మానియా మెడికల్ కాలేజ్
సి) భౌతిక శాస్త్ర ప్రయోగశాల
డి) ఏదికాదు
జవాబు ః సి (భౌతిక శాస్త్ర ప్రయోగశాల)
0 Comments