
Gk Questions in Telugu || Gk MCQ Questions with Answers || Gk Questions with Answers || Gk Quiz Test in Telugu
1) 73వ రాజ్యాంగ సవరణకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది ?
ఎ) 243(డి) - రిజర్వేషన్‌లు
బి) 243(కె) - ఎన్నికల సంఘం
సి) 243(ఐ) - ఆర్థిక సంఘం
డి) 243(ఎఫ్) - అధికారాలు
జవాబు : డి (243(ఎఫ్) - అధికారాలు)
ఇది అర్హతలు తెలుపుతుంది
2) ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) అటార్నీ జనరల్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ - 76
2) యూపిఎస్సీ చైర్మన్ యొక్క పదవీకాలం 6 సంవత్సరాలు
3) కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు
4) జాతీయ బీసీ కమీషనర్ యొక్క పదవీకాలం - 3 సంవత్సరాలు
ఎ) పైవన్నీ
బి) 1, 2, 3
సి) 2, 3, 4
డి) 1, 2, 4
జవాబు :డి( 1, 2, 4 )
3) ఈ క్రింది ఏ యూరోపియన్ వారు తెలుగు భాషను ‘‘జెంటూ’’ అని పిలిచేవారు ?
ఎ) పోర్చుగ్రీసు
బి) డచ్చివారు
సి) బ్రిటిష్‌వారు
డి) ఫ్రెంచ్
జవాబు :ఎ (పోర్చుగ్రీసు)
4) ఆర్యసమాజం నా తల్లి వైదిక మతం నా తండ్రి అని ఎవరు అన్నారు ?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
బి) స్వామిశ్రద్దానంద
సి) లాలా లజపతిరాయ్
డి) స్వామిదయానంద సరస్వతి
జవాబు : సి (లాల లజపతిరాయ్)
5) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) లీడర్ పత్రిక - మదన్మోహన్ మాలవ్య
బి) పూనా సార్వజనిక సభ - మహదేవ గోవింద రనడే
సి) సర్వేంట్స్ ఆఫ్ ఇండియా సోసైటీ - గోఖలే
డి) ధర్మసభ - కెసీ సేన్
జవాబు : డి (ధర్మసభ - కెసీ సేన్)
6) భారత జాతీయ ఉద్యమంలోని వివిధ దశలను సరైన క్రమంలో అమర్చండి ?
1) ఇండియన్ అసోసియేషన్
2) వందేమాతర ఉద్యమం
3) హోమ్ రూల్ ఉద్యమం
4) ముస్లీం లీగ్ స్థాపన
ఎ) 1, 2, 4, 3
బి) 1, 4, 2, 3
సి) 2, 3, 4, 1
డి) 2, 4, 1, 2
జవాబు : బి (1, 4, 2, 3)
7) ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) మిత్రమేళ - 1899
బి) కలకత్తా కుట్ర కేసు - 1908
సి) అలీపూర్ కుట్ర కేసు - 1910
డి) ఢల్లీి కుట్ర కేసు - 1912
జవాబు : సి (అలీపూర్ కుట్ర కేసు - 1910)
8) ఖిలాపత్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ?
ఎ) 1917
బి) 1918
సి) 1919
డి) 1920
జవాబు : సి (1919)
9) ఖజురహో దేవాలయాలను ఎవరు నిర్మించినారు ?
ఎ) సోలంకీలు
బి) చౌహాన్లు
సి) చాందేయులు
డి) పాలవంశం
జవాబు : సి (చాందేయులు)
10) ఈ క్రింది వాటిలో మగధను పరిపాలించిన రాజవంశాలను వారి కాలానికి అనుగుణంగా అమర్చండి ?
1) హర్యాంశ వంశం
2) బృహద్రద వంశం
3) శిశు వంశం
4) నందవంశం
ఎ) 1, 2, 3, 4
బి) 2, 1, 3, 4
సి) 1, 3, 2, 4
డి) 2, 3, 1, 4
జవాబు : బి (2, 1, 3, 4)
Also Read :
11) మన ఊరు - మనబడి పథకానికి సంబందించి ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) ఈ పథకాన్ని 2022 మార్చి 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్‌లో ప్రారంభించారు.
2) ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
3) ఈ పథకంలో మొదటిదశలో భాగంగా 9123 పాఠశాలలో కార్యాచరణ ప్రారంభించింది
ఎ) 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 1 మరియు 3
డి) 2 మాత్రమే
ఎ (2 మరియు 3)
దీనిని వనపర్తిలో ప్రారంభించారు.
12) ఈ క్రిందివాటిలో సరైనవి గుర్తించండి ?
1) రైతుభీమా పథకాన్ని 2018 లో ప్రారంభించారు
2) ఈ పథకానికి 18 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు గల రైతులు అర్హులు
3) ఈ పథకం ద్వారా మరణించిన రైతు కుటుంబంలో గల నామినికి 10 రోజుల్లో 5 లక్షల రూపాయలు అందజేస్తారు.
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 3
సి) 2 మరియు 3
డి) 1 మరియు 2
జవాబు : బి (1 మరియు 3)
13) గొర్రెల పంపిణీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది ?
ఎ) 2016
బి) 2017
సి) 2018
డి) 2019
జవాబు : బి (2017)
14) తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ కు సంబందించి ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి ?
1) పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తు ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం 2014 లో తీసుకువచ్చింది.
2) దీని ప్రకారం 200 కోట్ల లోపు మూలధన వ్యయమున్న కంపెనీలకు గరిష్టంగా 30 రోజుల్లో అవసరమైన అనుమతులు ఇస్తారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కాదు
జవాబు : సి (1 మరియు 2)
15) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ప్రణామ్ పథకం ఈ క్రింది వాటిలో దేనికి సంబందించినది ?
ఎ) భారతదేశం యొక్క ఎగుమతులు పెంచడం కోసం
బి) దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం కోసం
సి) కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పొయిన పిల్లలకు సహయం అందించడం
జవాబు : డి) గ్రామాలలో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించడం కోసం
బి ( దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం కోసం )
16) కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది ?
ఎ) 2018
బి) 2019
సి) 2020
డి) 2021
జవాబు : సి (2020)
17) తెలంగాణలో ఈ క్రింది వాటిలో మహరాష్ట్రతో సరిహద్దు ఉండని జిల్లాను గుర్తించండి ?
ఎ) కామారెడ్డి
బి) మంచిర్యాల
సి) జయశంకర్ భూపాలపల్లి
డి) భద్రాద్రి కొత్తగూడెం
జవాబు : డి (భద్రాద్రి కొత్తగూడెం)
18) జీవులలో శ్వాసక్రియ రకాలకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికానిది ?
ఎ) ఊపిరితిత్తులు - పుప్పుస శ్వాసక్రియ
బి) చర్మం - వానపాము
సి) అవస్కరం - తాబేలు
డి) వాయునాళం - ప్రోటోజోవా జీవులు
జవాబు : డి (వాయునాళం - ప్రోటోజోవా జీవులు)
19) ఈ క్రింది వానిలో రక్తాన్ని గడ్డకట్టించే నాణాలు ?
ఎ) కాల్షియం
బి) విటమిన్ కె
సి) త్రాంబో సైట్స్
డి) ఫైబ్రినోజెన్
జవాబు : సి (త్రాంబో సైట్స్)
20) పాము కరిచినప్పుడు మానవశరీరంలోకి ప్రవేశించే లోహాం ఏది ?
ఎ) మాంగనీస్
బి) కాల్షీయం
సి) ఆస్మియం
డి) ఆర్సినిక్
జవాబు : డి (ఆర్సినిక్)
0 Comments