Telangana Movement Important Meetings in telugu || Gk in Telugu || Telangana History in Telugu || General Knowledge in Telugu
| తెలంగాణ ఉద్యమకాలంలో జరిగిన ముఖ్యమైన సభలు | ||
|---|---|---|
| టిఆర్‌ఎస్ సభలు | ||
| సభ పేరు | ప్రాంతం | జరిగిన తేది |
| సింహగర్జన | కరీంనగర్ | 17-05-2001 |
| ప్రజాగర్జన | ఖమ్మం | 17-11-2001 |
| శంఖారావం | వికారాబాద్ | 17-03-2002 |
| జైత్రయాత్ర | వరంగల్ | 27-04-2003 |
| తెలంగాణ గర్జన | సికింద్రాబాద్ | 06-01-2003 |
| పొలవరం గర్జన | భద్రాచలం | 12-02-2006 |
| జనగర్జన | కరీంనగర్ | 12-09-2011 |
| తెలంగాణ ఆత్మగౌరవ సభ | నల్లగొండ | 22-12-2006 |
| 2004 ఎన్నికల ముందు జరిగిన సభలు | ||
| సింగూరు సింహ గర్జన | సంగారెడ్డి | 19-11-2003 |
| పాలమూరు సింహగర్జన | మహబూబ్ నగర్ | 02-11-2003 |
| ఓరుగల్లు వీరగర్జన | జనగామ | 05-12-2003 |
| కరీంనగర్ కథనభేరి | సిరిసిల్ల | 16-12-2003 |
| సమరశంఖారావం | సిద్దిపేట | 08-09-2006 |
| సిద్దిపేట ఉద్యోగ గర్జన | సిద్దిపేట | 21-12-2009 |
| విద్యార్థి సభలు | ||
| తెలంగాణ విద్యార్థి మహాగర్జన | ఉస్మానియా యూనివర్సిటి | 03-01-2010 |
| పొలికేక | కాకతీయ యూనివర్సిటి | 07-02-2010 |
| తెలంగాణ విద్యార్థి రణభేరి | నిజాం కాలేజ్ | 23-01-2010 |
| వైద్యుల శంఖారావం | వికారాబాద్ | 19-05-2013 |
| మీడియా మార్చ్ | హైద్రాబాద్ | 04-10-2010 |
| కలం కవాతు | Delhi | 17-05-2011 |
0 Comments