
తెలంగాణలోని 33 జిల్లాలకు సంబందించి మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2023 సాధారణ ఎన్నికలలో మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
- సిర్పూర్
- చెన్నూర్
- బెల్లంపల్లి
- మంచిర్యాల
- ఆసిఫాబాద్
- ఖానాపూర్
- అదిలాబాద్
- బోత్
- నిర్మల్
- మూదోల్
- ఆర్మూర్
- బోధన్
- జుక్కల్
- బాన్సువాడ
- ఎల్లారెడ్డి
- కామారెడ్డి
- నిజామాబాద్ అర్భన్
- నిజామాబాద్ రూరల్
- బాల్కొండ
- కోరట్ల
- జగిత్యాల
- ధర్మపురి
- రామగుండం
- మంథని
- పెద్దపల్లి
- కరీంనగర్
- చొప్పదండి
- వేములవాడ
- సిరిసిల్ల
- మానకొండూర్
- హుజురాబాద్
- హుస్నాబాద్
- సిద్దిపేట
- మెదక్
- నారాయణఖేడ్
- ఆదోల్
- నర్సాపూర్
- జహీరాబాద్
- సంగారెడ్డి
- పటాన్‌చెరువు
- దుబ్బాక
- గజ్వేల్
- మేడ్చల్
- మల్కాజ్‌గిరి
- కుత్భూల్లాపూర్
- కూకట్‌పల్లి
- ఉప్పల్
- ఇబ్రహీంపట్నం
- లాల్ బహదూర్ నగర్
- మహేశ్వరం
- రాజేంద్రనగర్
- సెర్లింగపల్లి
- చేవేళ్ల
- పరిగి
- వికారాబాద్
- తాండూర్
- మూషిరాబాద్
- మలక్‌పేట
- అంబర్‌పేట
- ఖైరతాబాద్
- జూబ్లీహీల్స్
- సనత్‌నగర్
- నాంపల్లి
- కర్వాన్
- గోశామహల్
- చార్మీనార్
- చంద్రాయన్‌గుట్ట
- యాకూత్‌పుర
- బహదూర్‌పుర
- సికింద్రాబాద్
- సికింద్రాబాద్ కంటోన్మెంట్
- కోడంగల్
- నారాయణపేట
- మహబూబ్‌నగర్
- జడ్చేర్ల
- దేవర్‌కద్ర
- మక్తల్
- వనపర్తి
- గద్వాల్
- ఆలంపూర్
- నాగర్‌కర్నూల్
- అచ్చంపేట
- కల్వకుర్తి
- షాద్‌నగర్
- కొల్లాపూర్
- దేవరకొండ
- నాగార్జునసాగర్
- మిర్యాలగూడ
- హుజూర్‌నగర్
- కోదాడ
- సూర్యాపేట
- నల్గొండ
- మునుగోడు
- బోన్‌గిరి
- నకిరేకల్
- తుంగతుర్తి
- ఆలేర్
- జనగాం
- స్టేషన్‌ఘన్‌పూర్
- పాలకుర్తి
- దోర్నాకల్
- మహబూబాద్
- నర్సంపేట
- పర్కాల్
- వరంగల్ వెస్ట్
- వరంగల్ ఈస్ట్
- వరదన్‌పేట
- భూపాలపల్లి
- ములుగు
- పినపాక
- ఎల్లందు
- ఖమ్మం
- పాలేరు
- మధిర
- వైరా
- సత్తుపల్లి
- కొత్తగూడెం
- అశ్వరావుపేట
- భధ్రాచలం
Related Posts
0 Comments