Indian History Gk Questions in Telugu Part - 2 || ఇండియన్‌ హిస్టరీ జీకే ప్రశ్నలు - జవాబులు Part - 2

Indian History Gk Questions in Telugu  Part - 1

ఇండియన్‌ హిస్టరీ జీకే ప్రశ్నలు - జవాబులు

Indian History MCQ quiz in Telugu || Indian History Gk Questions with Answers Part - 2

☛ Question No.1
మౌర్య సామ్రాజ్య దక్షిణ సరిహద్దు ఏది ?
ఎ) అప్ఘానిస్తాన్‌
బి) కర్ణాటక
సి) తమిళనాడు
డి) ఏదీకాదు ‌

జవాబు : బి) కర్ణాటక

☛ Question No.2
ఈ కింది వారిలో ‘శకారి’ అనే బిరుదు కల్గిన రాజు ఎవరు ?
ఎ) సముద్ర గుప్త
బి) రెండో చంద్రగుప్త
సి) గౌతమిపుత్ర శాతకర్ణి
డి) చంద్రగుప్త మౌర్య ‌

జవాబు : బి) రెండో చంద్రగుప్త

☛ Question No.3
జనపదాలు ఏ ప్రాంతంలో ఏర్పడ్డాయి ?
ఎ) గంగా - యమునా
బి) కృష్ణా - గోదావరి
సి) నర్మదా - తపతి
డి) హిందీ

జవాబు : ఎ) గంగా - యమునా

☛ Question No.4
ఈ క్రిందివారిలో మగధ తొలి పాలకుడు ఎవరు ?
ఎ) మహా పద్మనందుడు
బి) అజాతశత్రువు
సి) బింబిసారుడు
డి) బిందుసారుడు ‌

జవాబు : సి) బింబిసారుడు

☛ Question No.5
ఈ క్రిందివాటిలో మహాజనపదాల గురించి తెలిజేసేవి ఏవి ?
ఎ) గ్రీకు రచనలు
బి) హిందూమత గ్రంథాలు
సి) బౌధ్దమత గ్రంథాలు
డి) అన్నీ

జవాబు : డి) అన్నీ

☛ Question No.6
గహపతి అంటే ఏమిటీ ?
ఎ) జనపదాల కాలంలోని వ్యాపారులు
బి) ఆ కాలంలో వ్యవసాయం చేసే భూయజమాని
సి) ఆ కాలంలో రాజు వద్ద ఉన్న అధికారి
డి) జనపద కాలంలో గ్రామపెద్ద

జవాబు : బి) ఆ కాలంలో వ్యవసాయం చేసే భూయజమాని

☛ Question No.7
దిగానికాయ, మజ్జిమనికాయ అనేవి ?
ఎ) గ్రీకు సాహిత్యం
బి) హిందూమత సాహిత్యం
సి) జైనమత సాహిత్యం
డి) బౌధ్దమతానికి చెందిన సాహిత్యం

జవాబు :డి) బౌధ్దమతానికి చెందిన సాహిత్యం



Also Read :

☛ Question No.8
మహాజనపద కాలంలో భృతక లేదా భర్తుకా అనేవారు ఒక .. ?
ఎ) జీతం తీసుకునే కూలీవారు
బి) గహపతి బంధువులు
సి) బానిస పనివారు
డి) ఎవరూకాదు ‌ ‌

జవాబు : ఎ) జీతం తీసుకునే కూలీవారు

☛ Question No.9
కిందివాటిలో మౌర్య పాలకుల వరుస క్రమం ఏది ?
ఎ) మౌర్య చంద్రగుప్త - బింబిసారుడు - అశోకుడు - దశరథ
బి) మౌర్య చంద్రగుప్త - అశోకుడు - దశరథ - బిందుసారుడు
సి) మౌర్య చంద్రగుప్త - బిందుసారుడు - అశోకుడు - దశరథ
డి) రెండో చంద్రగుప్త - బిందుసారుడు - అశోకుడు - దశరథ

జవాబు : సి) మౌర్య చంద్రగుప్త - బిందుసారుడు - అశోకుడు - దశరథ

☛ Question No.10
మహాజన పదాల కాలంలో గణ రాజ్యానికి ఉదాహరణ ?
ఎ) అస్మక
బి) కోసల
సి) మగధ
డి) వజ్జి

జవాబు : డి) వజ్జి

☛ Question No.11
మహాజనపదాల రాజులకు ప్రధాన ఆదాయం ఏది ?
ఎ) పన్నులు
బి) యుద్దాలు
సి) ఎ మరియు బి మాత్రమే
డి) ఏదీకాదు

జవాబు : సి) ఎ మరియు బి మాత్రమే

☛ Question No.12
మహాజనపద కాలం నాటి గణరాజ్యం (వజ్జి) లక్షణం ఏది ?
ఎ) ఒక రాజు కాకుండా పరిపాలన బృందం ఉంటుంది
బి) వారు ప్రతిఒక్కరూ రాజు అని పిలుచుకుంటారు
సి) ఒక రాజు కాకుండా పరిపాలన బృందం ఉంటుంది
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

☛ Question No.13
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
ఎ) అర్థశాస్త్రం - సంస్కృతం
బి) ఇండికా - గ్రీకు
సి) అభిజ్ఞాన శాకుంతరం - ప్రాకృతం
డి) అముక్త మాల్యద - తెలుగు

జవాబు : సి) అభిజ్ఞాన శాకుంతరం - ప్రాకృతం

☛ Question No.14
ఇక్ష్యాకులు ఏ ప్రాంతంలో అతిపెద్ద స్తూపం, ఆరామాలను నిర్మించారు ?
ఎ) నాగార్జునకొండ
బి) కోటిలింగాల
సి) అమరావతి
డి) విజయపురి

జవాబు : ఎ) నాగార్జునకొండ

☛ Question No.15
మగధ బలమైన రాజ్యంగా ఆవిర్భవించడానికి కారణం ఏది ?
ఎ) మగధ దక్షిణ ప్రాంతంలో ఇసుప నిక్షేపాలు ఉండడం
బి) చుట్టూ అడవులు ఉండటం
సి) మగధను పాలించిన రాజులకు శక్తిమంతులు కావడం
డి) పైవన్నీ

జవాబు :డి) పైవన్నీ





Related Posts :
1) Indian History Gk Questions in Telugu  Part - 1    


 

Post a Comment

0 Comments