
సిపాయిల తిరుగుబాటు జీకే ప్రశ్నలు - జవాబులు
Indian History (Indian Rebellion of 1857) MCQ Quiz Part - 1
☛ Question No.1
సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ?
ఎ) అగస్టు 1957
బి) జవవరి 1957
సి) జూలై 1957
డి) మే 1857
జవాబు : డి) మే 1857
☛ Question No.2
సిపాయి తిరుగుబాటు జరుగుతున్న సమయంలో దానిని ‘మొదటి స్వాతంత్ర సంగ్రామం’ అని నిర్వచించిన నాయకుడు ఎవరు ?
ఎ) బిపిన్ చంద్రపాల్
బి) వి.డి సావర్కర్
సి) గోపాలకృష్ణ గోఖలే
డి) మహత్మగాంధీ
జవాబు : బి) వి.డి సావర్కర్
☛ Question No.3
భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో ప్రారంభమైంది ?
ఎ) మీరట్
బి) రాజస్థాన్
సి) ఆగ్రా
డి) ముంబై
జవాబు : ఎ) మీరట్
☛ Question No.4
1857 తిరుగుబాటు సమయంలో భారతదేశ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించారు ?
ఎ) తాంతియా తోపే
బి) బహదూర్‌షా జాపర్
సి) నానాసాహెబ్
డి) షుజా-ఉద్-దౌలా
జవాబు : బి) బహదూర్‌షా జాపర్
☛ Question No.5
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణంగా దేనిని గుర్తిస్తారు ?
ఎ) బహదూర్ షా జాఫర్‌ను చిట్టచివరి మొఘల్ చవ్రర్తిగా ప్రకటించడం
బి) ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడుకలోకి తేవడం
సి) స్వదేశీ రాజ్యాలను ఆక్రమించడం
డి) సిపాయిలకు జీతాలు చెల్లించకపోవడం
జవాబు : బి) ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడుకలోకి తేవడం
☛ Question No.6
భారతదేశంలో మీరట్‌లో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు క్రమంగా ఏ ప్రాంతానికి విస్తరించింది ?
ఎ) వారణాసి
బి) భోపాల్
సి) ఢిల్లీ
డి) లడక్
జవాబు : సి) ఢిల్లీ
☛ Question No.7
కాన్పూర్‌లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ?
ఎ) కున్వర్ సింగ్
బి) మౌల్వీ అహ్మదుల్లా
సి) నానాసాహెబ్
డి) తాంతియా తోపే
జవాబు : సి) నానాసాహెబ్
Also Read :
☛ Question No.8
ఢిల్లీ సిపాయిల తిరుగుబాటు విస్తరించకుండా అడ్డుకున్న బ్రిటిష్ అధికారు ఎవరు ?
ఎ) జాన్సన్
బి) లారెన్స్
సి) హడ్సన్
డి) కాంప్‌బెల్
జవాబు : సి) హడ్సన్
☛ Question No.9
హైదరబాద్‌లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం ఎవరు వహించారు ?
ఎ) కున్వర్ సింగ్
బి) మౌల్వీ అహ్మదుల్లా
సి) తుర్రేబాజ్ ఖాన్
డి) తాంతియా తోపే
జవాబు : సి) తుర్రేబాజ్ ఖాన్
☛ Question No.10
రాజ్య సంక్రమణ సిద్దాంతాన్ని ప్రవేశపెట్టిన గవర్నల్ జనరల్ ఎవరు ?
ఎ) మొదటి బాజీరావ్
బి) దామోదర్ రావ్
సి) గంగాధర్ రావ్
డి) రెండో బాజీరావ్
జవాబు : డి) రెండో బాజీరావ్
☛ Question No.11
నానాసాహెబ్ ఎవరి యొక్క దత్తత కుమారుడు ?
ఎ) రెండో బాజీరావ్
బి) గంగాధర్ రావ్
సి) దామోదర్ రావ్
డి) మొదటి బాజీరావ్
జవాబు : ఎ) రెండో బాజీరావ్
☛ Question No.12
తాంతియా తోపే అసలు పేరు ఏమిటీ ?
ఎ) మొదటిబాజీరావ్
బి) రామచంద్ర పాండురంగ
సి) నానాసాహెబ్
డి) మౌల్వీ అహ్మదుల్లా
జవాబు :బి) రామచంద్ర పాండురంగ
☛ Question No.13
రెండో బహదూర్ షాను సిపాయిల తిరుగుబాటు అనంతరం ఏ జైలుకి పంపారు ?
ఎ) మద్రాస్
బి) రంగూన్
సి) అండమాన్
డి) కలకత్తా
జవాబు : బి) రంగూన్
☛ Question No.14
ఈ క్రిందివారిలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొనని వ్యక్తిని గుర్తించండి ?
ఎ) కున్వర్‌సింగ్
బి) తాంతియా తోపే
సి) రెండో బాజీరావ్
డి) నానాసాహెబ్
జవాబు : సి) రెండో బాజీరావ్
☛ Question No.15
సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగిన ముఖ్యమైన సంఘటన ఏది ?
ఎ) భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అనే పదవిని సృష్టించడం
బి) వైస్రాయ్ నియామకం
సి) ఈస్ట్‌ఇండియా కంపెనీ పాలన రద్దు చేయడం
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
0 Comments