Komaram Bheem Gk Questions in Telugu || కొమరం భీమ్ జీకే ప్రశ్నలు - జవాబులు || Telangana History in Telugu

Komaram Bheem Gk Questions in Telugu || కొమరం భీమ్ జీకే ప్రశ్నలు - జవాబులు

కొమరం భీమ్ జీకే ప్రశ్నలు - జవాబులు

Komaram Bheem Gk Questions in Telugu

    Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

 Question No.1
నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమరం భీమ్ ఏ రాజకీయ సంస్థలో చేరారు?
ఎ) భారత జాతీయ కాంగ్రెస్
బి) అఖిల భారత కిసాన్ సభ
సి) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
డి) తెలంగాణ రాష్ట్ర సమితి

జవాబు : సి) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా

 Question No.2
కొమరం భీమ్‌ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జన్మించాడు ?
ఎ) ఆంధ్రప్రదేశ్‌
బి) తెలంగాణ
సి) కర్ణాటక
డి) మహారాష్ట్ర ‌

జవాబు : బి) తెలంగాణ

 Question No.3
కొమరం భీమ్‌ ఏ చారిత్రాత్మక ఉద్యమం ద్వారా ప్రసిద్ది చెందాడు ?
ఎ) భారత స్వాతంత్రం
బి) శాసనోల్లంఘన ఉద్యమం
సి) క్విట్‌ ఇండియా ఉద్యమం
డి) తెలంగాణ తిరుగుబాటు

జవాబు : డి) తెలంగాణ తిరుగుబాటు

 Question No.4
కొమరం భీమ్‌ ఏ సంవత్సరంలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. ?
ఎ) 1920
బి) 1930
సి) 1940
డి) 1950

జవాబు : సి) 1940

 Question No.5
నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమరం భీమ్‌ పోరాటం చేయడానికి గల ముఖ్య కారణం ఏది ?
ఎ) మతపరమైన వివక్ష
బి) ఆర్థిక దోపిడి
సి) కుల ఆధారిత అణచివేత
డి) రాజకీయ అవినీతి

జవాబు : బి) ఆర్థిక దోపిడి


Also Read :

 Question No.6
కొమరం భీమ్‌ ఏ సంవత్సరంలో మరణించాడు ?
ఎ) 1940
బి) 1950
సి) 1960
డి) 1970

జవాబు : ఎ) 1940

 Question No.7
తెలంగాణలో నీటిపారుదల ప్రాజేక్టు అయిన కొమరం భీమ్‌ ప్రాజేక్టుకు ఆయన గౌరవార్థం పేరు పెట్టారు. ఈ ప్రాజేక్టును ఏ నదిపై నిర్మించారు ?
ఎ) కృష్ణ
బి) తుంగభద్ర
సి) గోదావరి
డి) మానేరు

జవాబు : సి) గోదావరి

 Question No.8
కొమరం భీమ్‌ నిజాంపై తిరుగుబాటు సమయంలో ప్రసిద్ది చెందిన నినాదం ఏమిటీ ?
ఎ) ‘‘జై హింద్‌’’
బి) ‘‘వందేమాతరం’’
సి) ‘‘జల్‌, జంగల్‌, జమీన్‌’’
డి) ‘‘ఇంక్విలాద్‌ జిందాబాద్‌’’

జవాబు :సి) ‘‘జల్‌, జంగల్‌, జమీన్‌’’

 Question No.9
కొమురం భీమ్‌ తిరుగుబాటు సమయంలో తెలంగాణలోని ఏ అటవీ ప్రాంతంలో పనిచేశాడు ?
ఎ) కరీంనగర్‌
బి) వరంగల్‌
సి) ఆదిలాబాద్‌
డి) నల్గొండ

జవాబు : సి) ఆదిలాబాద్‌

 Question No.10
ఏ రాజుకు వ్యతిరేకంగా కొమరం భీమ్‌ పోరాటం కొనసాగించాడు ?
ఎ) మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌
బి) మీర్‌ ఖమర్‌ ఆలీఖాన్‌
సి) మీర్‌ జఫర్‌ ఆలీఖాన్‌
డి) నిజాం అలీఖాన్‌

జవాబు : డి) నిజాం అలీఖాన్‌



 

Post a Comment

0 Comments