
ఆధునిక భారతదేశ చరిత్ర (జాతీయోద్యమం - వివిధ సంస్థలు జీకే ప్రశ్నలు - జవాబులు పార్ట్ - 2
Modern Indian History Questions in Telugu with Answers పార్ట్ - 2
☛ Question No.1
ఈ క్రిందివాటిలో భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) భారత జాతీయ కాంగ్రెస్‌ను 1885లో స్థాపించారు
2) భారత జాతీయ కాంగ్రెస్‌ను ఏవో హ్యూమ్ ప్రారంభించాడు.
3) భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షునిగా డబ్ల్యూసీ బెనర్జీ వ్యవహించాడు .
4) మొదటి సమావేశంలో పాల్గొన్న మొత్తం సభ్యులు 72
ఎ) 1, 2 మరియు 4
బి) 1, 3 మరియు 4
సి) 1, 2, 3, 4
డి) 1 మరియు 4
జవాబు : బి) 1, 3 మరియు 4
☛ Question No.2
ఈ క్రింది రాజకీయ సంస్థలను వాటి ప్రారంభ కాలం ప్రకారం సరైన వరుసలో అమర్చండి ?
1) మద్రాసు నేటీవ్ అసోసియేషన్
2) పూనా సార్వజనీన సభ
3) ఈస్ట్ ఇండియా అసోసియేషన్
4) ఇండియన్ అసోసియేసన్
ఎ) 4, 3, 2, 1
బి) 3, 4, 2, 1
సి) 1, 2, 3, 4
డి) 1, 3, 2, 4
జవాబు : డి) 1, 3, 2, 4
☛ Question No.3
ఈ క్రింది వాటిలో దాదాబాయ్ నౌరోజీకి సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
1) దాదాబాయ్ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆ పేరు సూచించారు.
2) ది పావర్టీ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథకర్త నౌరోజీ
3) లిబరల్ పార్టీ తరపున ప్రిన్స్ బరి నియోజకవర్గం నుండి బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు
4) డ్రెయిన్ సిద్దాంత పితామహునిగా పిలుస్తారు.
ఎ) 1 మరియు 2
బి) 3 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) 1 మరియు 4
జవాబు : బి) 3 మాత్రమే
☛ Question No.4
భారత జాతీయ కాంగ్రెస్ (ఐవోసీ) సమావేశాలకు సంబంధించి కిందివాటిని జతచేయండి ?
1) 1887
2) 1917
3) 1924
4) 1925
ఎ) గాంధీజీ
బి) సరోజీని నాయుడు
సి) అనిబిసెంట్
డి) బద్రుద్దీన్ త్యాబ్జీ
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-, 2-సి, 3-ఎ, 4-బి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
జవాబు : బి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
☛ Question No.5
బాలగంగాధర తిలక్ గురించి సరైన దానిని గుర్తించండి ?
1) 1908లో బర్మాలోని మాండలే జైలుకి వెళ్లారు
2) 1893లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించారు.
3) ది అర్కిటిక్ హోంం ఇన్ ది వేదాస్ అనే గ్రంథ రచయిత
4) మహరాష్ట్ర వద్ద సైమన్ కమీషన్‌పై తిరుగుబాటు ప్రదర్శన నిర్వహించారు
ఎ) 2, 3 మరియు 4
బి) 1, 2, 3, 4
సి) 1, 3 మరియు 4
డి) 1, 2 మరియు 3
జవాబు : డి) 1, 2 మరియు 3
☛ Question No.6
ఈ క్రింది జతలలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి ?
ఎ) బెంగాల్ విభజన- 1905
బి) సైమన్ కమీషన్ - 1925
సి) గాంధీ -ఇర్విన్ ఒప్పందం - 1931
డి) క్రిప్స్ రాయబారం - 1942
జవాబు :సి) గాంధీ -ఇర్విన్ ఒప్పందం - 1931
☛ Question No.7
ఈ క్రిందివాటిలో గాంధీజీ సత్యాగ్రహానికి సంబంధించి సరికానిది ఏది ?
ఎ) సత్రాగ్రహం అంటే ప్రేమ, అంతరాత్మతో జయించడం
బి) సత్యాగ్రహం బలహీనుల ఆయుధం
సి) సత్యాగ్రహం బలవంతుల ఆయుధం
డి) సత్యాగ్రహం ఉద్దేశం తనకు తాను ఇబ్బంది పడుతూ ఎదుటివారిని మార్చడం
జవాబు : బి) సత్యాగ్రహం బలహీనుల ఆయుధం
Also Read :
☛ Question No.8
ఈ క్రిందివాటిలో సరైన జతను గుర్తించండి ?
ఎ) మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను - గాంధీజీ
బి) సాధించు లేదా మరణించు - సుభాష్ చంద్రబోస్
సి) స్వాతంత్రం నా ఊపిరి, నాకు స్వాతంత్రం కావాలి - దాదాబాయ్ నౌరోజీ
డి) స్వాతంత్రం నా జన్మహక్కు - లాలాలజపతి రాయ్
జవాబు : సి) స్వాతంత్రం నా ఊపిరి, నాకు స్వాతంత్రం కావాలి ` దాదాబాయ్ నౌరోజీ
☛ Question No.9
ఈ క్రిందివాటిని జతపర్చండి ?
1) దేశోద్దారక
2) దేశబంధు
3) దీనబంధు
4) లోకమాన్య
ఎ) తిలక్
బి) సి.ఎఫ్ అండ్రూస్
సి) సి.ఆర్.దాస్
డి) కాశీనాథుని నాగేశ్వరావు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
జవాబు : సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
☛ Question No.10
18 ఫిబ్రవరి 1946న బొంబాయి లోని నౌకాదళ తిరుగుబాటుకు ప్రధాన కారణం ?
ఎ) పదోన్నతుల కోసం
బి) బ్రిటిష్ అధికారుల ప్రవర్తన, సరైన ఆహారం ఇవ్వకపోవడం
సి) సంఘాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడం
డి) అధిక వేతనాలు కోసం
జవాబు : బి) బ్రిటిష్ అధికారుల ప్రవర్తన, సరైన ఆహారం ఇవ్వకపోవడం
☛ Question No.11
ఈ క్రింది వాటిని వాటి కాలం ప్రకారం సరైన క్రమంలో అమర్చండి ?
1) క్రిప్స్ రాయబారం
2) క్విట్ ఇండియా ఉద్యమం
3) వ్యక్తి సత్యాగ్రహాలు
4) అగస్టు ప్రతిపాదనలు
ఎ) 1, 2, 3, 4
బి) 4, 3, 2, 1
సి) 4, 3, 1, 2
డి) 1, 3, 4, 2
జవాబు : సి) 4, 3, 1, 2
☛ Question No.12
ఈ క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి ?
1) సరిహద్దు గాంధీగా పేరొందినవారు - ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్
2) ఖాన్‌అబ్దుల్ గపర్ ఖాన్ సైన్యం - ఖుదై బద్మత్ గార్స్
3) ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పఠాన్ సహకారంతో ఉద్యమం చేశారు.
4) ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ మహ్మద్ అలీ జిన్నాను వ్యతిరేకించారు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 3, 4
సి) 1, 2, 4
డి) 2, 3, 4
జవాబు : ఎ) 1, 2, 3, 4
☛ Question No.13
ఈ క్రిందివాటిని జతపర్చండి ?
1) గోపాలకృష్ణ గోఖలే
2) ముట్నూరి కృష్ణారావు
3) తిలక్
4) అనిబిసెంట్
ఎ) న్యూఇండియా
బి) కేసరి
సి) కృష్న పత్రిక
డి) సుధాకర్
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
జవాబు : సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
☛ Question No.14
ఈ క్రింది వాటిలో మితవాదుల లక్ష్యం కానిది గుర్తించండి ?
1) ఇంపీరియల్ కౌన్సిల్ భారతీయులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి
2) పరిశ్రమలు స్థాపించాలి, సంపద దోపిడీని ఆపాలి
3) సివిల్ సర్వీస్ పరీక్షలు భారత్‌లో నిర్వహించాలి
4) జాతీయ విద్యను ప్రోత్సహించాలి
ఎ) 1 మరియు 2
బి) 3 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మాత్రమే
జవాబు : బి) 3 మాత్రమే
☛ Question No.15
సుభాష్ చంద్రబోస్ గురించి సరైన దానిని గుర్తించండి ?
1) ఇతడు 1938లో హరిపుర, 1939లో త్రిపుర జాతీయ సమావేశాలకు అధ్యక్షునిగా వ్యవహరించాడు
2) జైహింద్ నినాదంతో ముందుకు సాగాడు
3) అజాద్ హిందూ పౌజ్ ను స్థాపించాడు
4) సి.ఆర్. దాసి ఇతని గురువు
ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4
డి) 2 మరియు 4
జవాబు :బి) 1, 2, 3, 4
Also Read
Modern Indian History (National Movement) Questions in Telugu Part - 1Modern Indian History (National Movement) Questions in Telugu Part - 3
0 Comments