Delhi Sultanate Gk Questions in Telugu | Indian History Questions in Telugu | MCQ Questions in Telugu Part - 3

ఢిల్లీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు | Delhi Sultanate Gk Questions in Telugu

ఢిల్లీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 3

Delhi Sultanate Gk Questions with Answers in Telugu Part -3

☛ Question No.1
తరైన్‌ యుద్దంలో ఏ పాలకుడి ఓటవీ తర్వాత ఢిల్లీ  సుల్తానేట్‌ స్థాపించబడినది ?
ఎ) గజనీ మహ్మద్‌
బి) మహ్మద్‌ ఘోరీ
సి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ
డి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌

జవాబు : బి) మహ్మద్‌ ఘోరీ

☛ Question No.2
మార్కెట్‌ సంస్కరణలు మరియు కొత్త వెండి నాణెం ‘టంకా’ను ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ?

ఎ) అల్లాఉద్దీన్‌ ఖీల్జీ
బి) బాల్బన్‌
సి) ఇల్‌టుట్‌మిష్‌
డి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌
ఎ) అల్లాఉద్దీన్‌ ఖీల్జీ

జవాబు : సి) ఇల్‌టుట్‌మిష్

☛ Question No.3
ఢిల్లీ సుల్తానుల నిర్మాణ శైలీ ప్రధానంగా ఏ ఇస్లామిక్‌ సంప్రదాయం ప్రకారం కనబడుతుంది ?
ఎ) పర్షియన్‌
బి) ఒట్టోమన్‌
సి) మొఘల్‌
డి) అరబ్‌

జవాబు : ఎ) పర్షియన్‌

☛ Question No.4
ఆస్థాన మర్యాదల్లో ‘సిజ్జా’ మరియు ‘పైబోస్‌’ పద్దతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు ?

ఎ) ఇల్‌టుట్‌మిష్‌
బి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ
సి) బాల్బన్‌
డి) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ‌

జవాబు : సి) బాల్బన్‌ ‌

☛ Question No.5
ప్రముఖ సూఫీ సన్యాసీ నిజాముద్దీన్‌ ఔలియా ఏ సుల్తాన్‌ కాలంలో నివసించారు ?
ఎ) ఇల్‌టుట్‌మిష్‌
బి) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ
సి) బాల్బన్‌
డి) మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌

జవాబు : ఎ) ఇల్‌టుట్‌మిష్‌

☛ Question No.6
13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్‌ ఏ మంగోల్‌ పాలకుడి దండయత్రలను ఎదుర్కొన్నాడు ?

ఎ) కుబ్లాయ్‌ ఖాన్‌
బి) చెంఘిజ్‌ ఖాన్‌
సి) తైమూర్‌
డి) హలగుఖాన్‌

జవాబు : బి) చెంఘిజ్‌ ఖాన్‌

☛ Question No.7
ఏ ఢిల్లీ సుల్తాన్‌ మొదటి పానిపట్‌ యుద్దంలో బాబర్‌ చేతిలో ఓడిపోయాడు ?

ఎ) పిరూజ్‌ షా తుగ్లక్‌
బి) సికిందర్‌ లోడీ
సి) మహ్మద్‌ బీన్‌తుగ్లక్‌
డి) ఇబ్రహీం లోడి ‌

జవాబు : డి) ఇబ్రహీం లోడి




Also Read :


☛ Question No.8
చహల్‌గాని అనే పదం దేనిని సూచిస్తుంది ?
ఎ) 40 మంది టర్కిష్‌ ప్రభువుల సమూహం
బి) నాణెం రకం
సి) మతపరమైన పండుగ
డి) శిక్ష యొక్క ఒక రూపం

జవాబు : ఎ) 40 మంది టర్కిష్‌ ప్రభువుల సమూహం

☛ Question No.9
చెహ్ర-ఇ-ధర్బార్‌ పద్దతిని ప్రవేశపెట్టిన సుల్తాన్‌ ఎవరు ?
ఎ) బహులాల్‌
బి) ఇల్‌టుట్‌మిష్‌
సి) ఇబ్రహీం లోడి
డి) ఫిరోజ్‌షా

జవాబు : బి) ఇల్‌టుట్‌మిష్‌

☛ Question No.10
ఢిల్లీ పాలించిన రాజవంశాలలో లేని దానిని గుర్తించండి ?
ఎ) బానిస వంశం
బి) ఖీల్జీ వంశం
సి) తుగ్లక్‌ వంశం
డి) మొఘల్‌ వంశం

జవాబు : డి) మొఘల్‌ వంశం

☛ Question No.11
ఈ క్రిందివాటిలో ఢిల్లీ రాజ్యాన్ని తుగ్లక్‌ వంశం పరిపాలించిన కాలాన్ని గుర్తించండి ?

ఎ) క్రీ.శ 1206-1290
బి) క్రీ.శ 1290-1320
సి) క్రీ.శ 1320-1414
డి) క్రీ.శ 1451-1526

జవాబు : సి) క్రీ.శ 1320-1414

☛ Question No.12
ఈ క్రిందివాటిలో ఇల్‌టూట్‌మిష్‌ పరిపాలించిన కాలాన్ని గుర్తించండి ? 

ఎ) క్రీ.శ 1206-1210
బి) క్రీ.శ 1211-1236
సి) క్రీ.శ 1236-1240
డి) క్రీ.శ 1286-1990 ‌

జవాబు : బి) క్రీ.శ 1211-1236

☛ Question No.13
ఖిల్జీ వంశాన్ని స్థాపించిన జలాలుద్దీన్‌ ఖిల్జీ పరిపాలన కాలాన్ని గుర్తించండి ?
ఎ) క్రీ.శ 1290-1296
బి) క్రీ.శ 1296-1316
సి) క్రీ.శ 1321-1316
డి) క్రీ.శ 1316-1320

జవాబు : క్రీ.శ 1290`1296

☛ Question No.14
ఉద్యవనాల రాజు కీర్తిసాధించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు  ?

ఎ) అల్లాఉద్దీన్‌ ఖీల్జీ
బి) బాల్బన్‌
సి) ఫిరోజ్‌షా తుగ్లక్‌
డి) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌

జవాబు : సి) ఫిరోజ్‌షా తుగ్లక్‌

☛ Question No.15
అమీర్‌ ఖుస్రూ ఎంతమంది ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో పనిచేశాడు ?

ఎ) 5
బి) 4
సి) 8
డి) 7

జవాబు : సి) 8




Related Posts : 
 

Post a Comment

0 Comments