
తెలంగాణ మంత్రివర్గము
తెలంగాణ కెబినేట్ మినిస్టర్స్
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
➺ ఎ.రేవంత్ రెడ్డి (ముఖ్యమంత్రి) :
- పురపాలక,
- పట్టణాభివృద్ది
- సాధారణ పరిపాలన
- శాంతిభద్రతలు (హోం)
- మంత్రులకు కేటాయించని శాఖలు
➺ మల్లు భట్టి విక్రమార్క
- ఆర్థికశాఖ
- ప్రణాళిక
- విద్యుత్
➺ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- సాగునీరు
- ఆయకట్టు అభివృద్ది
- ఆహారం - పౌర సరఫరాలు
➺ దామోదర రాజనర్సింహ
- వైద్యం ఆరోగ్యం
- కుటుంబ సంక్షేమం
- శాస్త్ర - సాంకేతిఖ శాఖలు
➺ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- రోడ్లు - భవనాలు
- సినిమాటోగ్రఫీ
Also Read :
➺ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- ఐటీ
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్
- వాణిజ్యం - పరిశ్రమలు
- శాసనసభ వ్యవహరాలు
➺ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- రెవెన్యూ
- గృహనిర్మాణం
- సమాచారం శాఖలు
➺ పొన్నం ప్రభాకర్
- రవాణా
- బీసీ సంక్షేమం
➺ కొండా సురేఖ
- దేవాదాయ
- అటవీ - పర్యావరణం
➺ సీతక్క
- పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ది
- మహిళా - శిశు సంక్షేమం
➺ తుమ్మల నాగేశ్వర్‌రావు
- వ్యవసాయం
- మార్కెటింగ్ - సహకార
- చేనేతజౌళి
➺ జూపల్లి కృష్ణరావు
- పర్యాటక - సాంస్కృతిక - పురావస్తు శాఖలు
Related Post :
1) Mahalaxmi Free Bus Scheme in Telugu
2) Telangana consistencys - MLA's in Telugu
3) Telangana Information in Telugu
0 Comments