
ఇండియా ఎలక్షన్ సిస్టమ్ జీకే ప్రశ్నలు - జవాబులు
Indian Elections System Gk Questions & Answers in Telugu
☛ Question No.1
భారతదేశంలో ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు ?
ఎ) భారత ఎన్నికల సంఘం
బి) సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా
సి) భారత ప్రధానమంత్రి
డి) భారత రాష్ట్రపతి
జవాబు : ఎ) భారత ఎన్నికల సంఘం
☛ Question No.2
భారతదేశంలో ఓటు వేయడానికి కనీస వయస్సు ఎంత ఉంటుంది ?
ఎ) 18 సంవత్సరాలు
బి) 21 సంవత్సరాలు
సి) 25 సంవత్సరాలు
డి) 20 సంవత్సరాలు
జవాబు : ఎ) 18 సంవత్సరాలు
☛ Question No.3
భారతదేశంలో లోక్‌సభకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు ?
ఎ) 6 సంవత్సరాలు
బి) 3 సంవత్సరాలు
సి) 5 సంవత్సరాలు
డి) 8 సంవత్సరాలు
జవాబు : సి) 5 సంవత్సరాలు
☛ Question No.4
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కోసం ఏ ఓటింగ్ విధానాన్ని అవలంభిస్తారు ?
ఎ) ఫస్ట్ ఫాస్ట్ ది పోస్టు
బి) దామాషా ప్రాతినిద్యం
సి) మిశ్రమ-సభ్యుల అనుపాత
డి) ఒకేబదిలీ ఓటు
జవాబు : ఎ) ఫస్ట్ ఫాస్ట్ ది పోస్టు
☛ Question No.5
భారతదేశంలో ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి ఎంతమంది సభ్యులుండాలి ?
ఎ) 100
బి) 200
సి) 10
డి) 50
జవాబు :సి) 10
☛ Question No.6
భారతదేశంలో ఓటర్ల జాబితా ఏ ఎన్నికల సంఘం తయారు చేస్తుంది ?
ఎ) రాష్ట్ర ఎన్నికల సంఘం
బి) కేంద్ర ఎన్నికల సంఘం
సి) జిల్లా ఎన్నికల అధికారి
డి) భారత ఎన్నికల సంఘం
జవాబు : డి) భారత ఎన్నికల సంఘం
☛ Question No.7
భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి వివరిస్తుంది ?
ఎ) మొదటి షెడ్యూల్
బి) రెండవ షెడ్యూల్
సి) మూడవ షెడ్యూల్
డి) నాల్గవ షెడ్యూల్
జవాబు : బి) రెండవ షెడ్యూల్
Also Read :
☛ Question No.8
దేశంలోని రాష్ట్ర శాసనసభకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు ?
ఎ) 4 సంవత్సరాలు
బి) 6 సంవత్సరాలు
సి) 3 సంవత్సరాలు
డి) 5 సంవత్సరాలు
జవాబు : డి) 5 సంవత్సరాలు
☛ Question No.9
రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంతవరకు ఉంటుంది ?
ఎ) 4 సంవత్సరాలు
బి) 6 సంవత్సరాలు
సి) 3 సంవత్సరాలు
డి) 5 సంవత్సరాలు
జవాబు : బి) 6 సంవత్సరాలు
☛ Question No.10
లోక్‌సభలో ‘టై’ ఓటు విషయంలో ఎవరికి ఓటుహక్కు ఉంటుంది ?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి) భారత రాష్ట్రపతి
సి) భారత ప్రధానమంత్రి
డి) ప్రతిపక్ష నాయకుడు
జవాబు : ఎ) లోక్‌సభ స్పీకర్
☛ Question No.11
రాజ్యాంగంలో భారత ఎన్నికల సంఘం గురించి వివరించే ఆర్టికల్ ఏది ?
ఎ) ఆర్టికల్ 324
బి) ఆర్టికల్ 356
సి) ఆర్టికల్ 370
డి) ఆర్టికల్ 201
జవాబు : ఎ) ఆర్టికల్ 324
☛ Question No.12
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఎన్నికల కమీషన్ యొక్క పాత్ర ఏమిటీ ?
ఎ) కొత్త చట్టాలను రూపొందించడం
బి) ఎన్నికలు నిర్వహించడం
సి) రాజకీయ పార్టీలను నియంత్రించడం
డి) ప్రభుత్వ విధానాలను పర్యవేక్షించడం
జవాబు : బి) ఎన్నికలు నిర్వహించడం
☛ Question No.13
భారత రాష్ట్రపతిని ఏ విధానంలో ఎన్నుకుంటారు ?
ఎ) ప్రత్యక్ష ప్రజాధరణ పొందిన ఓటు
బి) ఎలక్ట్రోరల్ కాలేజీ
సి) పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ
డి) ప్రధానమంత్రిచే నియామకం
జవాబు : బి) ఎలక్ట్రోరల్ కాలేజీ
☛ Question No.14
ఓటు వేసే వయస్సును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది ?
ఎ) 61వ రాజ్యాంగ సవరణ
బి) 45వ రాజ్యాంగ సవరణ
సి) 55వ రాజ్యాంగ సవరణ
డి) 73వ రాజ్యాంగ సవరణ
జవాబు : ఎ) 61వ రాజ్యాంగ సవరణ
☛ Question No.15
భారత ఎన్నికల కమీషనర్‌ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) భారత ప్రధానమంత్రి
బి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) పార్లమెంట్ ఉభయసభలు
డి) భారత రాష్ట్రపతి
జవాబు :డి) భారత రాష్ట్రపతి
0 Comments