
అసఫ్‌జాహీ సామ్రాజ్య రాజుల కాలక్రమ పట్టిక
Telangana History in Telugu | List of Asaf jahi dynasty rulers |Gk in Telugu || General Knowledge in Telugu
Tspsc Telangana History : అసఫ్ జాహీలు 1724 నుండి 1948 వరకు పరిపాలన కొనసాగించారు. అసఫ్ జాహీ సామ్రాజ్యం ఔరంగబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరు టర్కీ (సౌదీ అరేబియా) లోని తురానీ తెగకు చెందినవారు. మొదట వీరు ఔరంగబాద్ రాజధానిగా చేసుకొని పరిపాలించగా 1763 లో నిజాం అలిఖాన్ ఔరంగాబాద్ నుండి హైద్రాబాద్ రాజధానిని మార్చి పరిపాలన కొనసాగించారు. వీరి యొక్క రాజచిహ్నం ‘‘కుల్చా (రొట్టెముక్క)’’. వీరి కాలంలో చలామణిలో ఉన్న అధికారిక నాణెం ‘‘హలిసిక్క’’.
నిజాం సామ్రాజ్యం రాజుల వరుస క్రమం
1) నిజాం ఉల్‌ముల్క్ (1724 - 1748)
ఎ) నాజర్‌జంగ్ (1748-1750)
బి) ముజఫర్ జంగ్ (1750-1751)
సి) సలాబత్ జంగ్ (1751-1761)
ఈ ముగ్గురిని మొగలాయులు నిజాములుగా గుర్తించలేదు.
2) నిజాం అలిఖాన్ (1761-1803)
3) సికిందర్ జా (1803-1829)
4) నసిరుద్దలా (1829-1857)
5) అఫ్జల్ ఉద్దలా (1857-1869)
6) మీర్ మెహబుబ్ అలిఖాన్ (1869-1911)
7) మీర్ ఉస్మాన్ అలిఖాన్ (1911-1948)
- 1వ సాలర్‌జంగ్ (అసలు పేరు - మీర్ తురబ్ అలిఖాన్) 1853-1883
- 2వ సాలర్‌జంగ్ (అసలు పేరు - మీర్ లాయక్ అలి) 1883 - 1887
- 3వ సాలర్‌జంగ్ (అసలు పేరు - యూసఫ్ అలిఖాన్) 1911 - 1914
(హైద్రాబాద్‌లోని సాలర్‌జంగ్ మ్యూజియం 3వ సాలర్‌జంగ్ స్మారకంగా ఏర్పాటు చేయడం జరిగింది)
Related Posts :
0 Comments