-Questions-in-Telugu.jpg)
ఇండియన్ హిస్టరీ (చారిత్రక కట్టడాలు) జీకే ప్రశ్నలు - జవాబులు Part -1
Indian History (Monuments and their Builders) Gk Questions in Telugu with Answers | Indian History in Telugu | History in Telugu
☛ Question No.1
నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) మొదటి కుమార గుప్త
బి) అశోకుడు
సి) మొదటి నరసింహ వర్మ
డి) రెండవ నరసింహ వర్మ
జవాబు : ఎ) మొదటి కుమార గుప్త
☛ Question No.2
అమరావతి స్థూపాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) రెండవ నరసింహ వర్మ
బి) నంది వర్మ
సి) అశోకుడు
డి) రాజేంద్ర చోళ
జవాబు : సి) అశోకుడు
☛ Question No.3
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) మహాబలిపురం
2) కైలాసనాథ దేవాలయం
3) వైకుంఠపెరుమాళ్ దేవాలయం
4) గంగైకొండ చోళపురం
ఎ) మూడవ నందివర్మ
బి) మొదటి నరసింహ వర్మ
సి) మొదటి రాజేంద్ర చోళ
డి) రెండవ నరసింహ వర్మ
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
☛ Question No.4
ఈ క్రిందివాటిని జతచేయండి ?
1) విరూపాక్ష దేవాలయం
2) ఖజురహో దేవాలయాలు
3) బోజ్‌పూర్
4) ఉదయ్‌పూర్
ఎ) రెండవ విక్రమాదిత్య
బి) పరమారభోజ
సి) చందేలులు
డి) ఉదయాదిత్య
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
☛ Question No.5
మౌంట్ అబుమీది జైన దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) రెండవ అజయరాజ
బి) కుతుబుద్దీన్ ఐబక్
సి) ఆనంగపాలు
డి) ధర్మపాల
జవాబు : ఎ) రెండవ అజయరాజ
☛ Question No.6
తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని ఏ ఢిల్లీ సుల్తాన్ నిర్మించాడు ?
ఎ) అల్లాఉద్దీన్ ఖిల్జీ
బి) బాబర్
సి) షియాజుద్దీన్ తుగ్లక్
డి) ఘియాజుద్దీన్ బాల్బన్
జవాబు : సి) షియాజుద్దీన్ తుగ్లక్
☛ Question No.7
ఒరిస్సా రాష్ట్రం కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) ధర్మపాల
బి) అమోఘవర్షుడు
సి) నరసింహదేవ వర్మ
డి) మొదటి కృష్ణుడు
జవాబు : సి) నరసింహదేవ వర్మ
Also Read :
☛ Question No.8
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) విక్రమ శిల విశ్వవిద్యాలయం
2) మాన్యఖేట్ నగరం
3) కైలాసనాథ దేవాలయం
4) హోయలేశ్వర దేవాలయం
ఎ) విష్ణుదేవ / విష్ణువర్ధన
బి) అమోఘవర్షుడు
సి) మొదటి కృష్ణుడు
డి) ధర్మపాల
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4డి
డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
జవాబు : డి) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
☛ Question No.9
తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని ప్రఖ్యాత బృహదీశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) ఉదయారిత్యా
బి) మొదటి రాజేంద్ర చోళ
సి) మొదటి రాజరాజ
డి) విక్రమాదిత్య
జవాబు : సి) మొదటి రాజరాజ
☛ Question No.10
ఈ క్రిందివాటిలో షాజహాన్ నిర్మాణాలలో లేని దానిని గుర్తించండి ?
ఎ) తాజ్‌మహల్
బి) ఎర్రకోట
సి) ఆగ్రా
డి) జామా మసీదు
జవాబు : సి) ఆగ్రా
☛ Question No.11
ఈ క్రిందివాటిలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాలలో లేని దానిని గుర్తించండి ?
ఎ) కవ్వతుల్ మసీదు
బి) అరైదిన్‌కా జోఫ్రా
సి) కుతుబ్‌మినార్
డి) అలై దర్వాజ
జవాబు : డి) అలై దర్వాజ
☛ Question No.12
ఈ క్రిందివాటిని జతపరచండి ?
1) చార్‌మినార్, మక్కా మసీదు
2) ఆగ్రా
3) బులందర్ దర్వాజా, పంచ మహాల్
4) గోల్కొండ కోట
ఎ) సికిందర్‌లోడీ
బి) ఇబ్రహీం కులీకుతుబ్ షా
సి) మహ్మద్ కులీకుతుబ్‌షా
డి) అక్బర్
ఎ) 1`సి, 2`ఎ, 3`డి, 4`బి
బి) 1`బి, 2`డి, 3`ఎ, 4`సి
సి) 1`ఎ, 2`సి, 3`బి, 4`డి
డి) 1`డి, 2`బి, 3`సి, 4`ఎ
జవాబు : ఎ) 1`సి, 2`ఎ, 3`డి, 4`బి
☛ Question No.13
సిక్కుల పవిత్ర దేవాలయమైన ‘స్వర్ణ దేవాలయా’న్ని ఎవరు నిర్మించారు ?
ఎ) మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్
బి) గురు రామ్‌దాస్
సి) ఎడ్విన్ లుటీన్స్
డి) షాజహాన్
జవాబు : బి) గురు రామ్‌దాస్
☛ Question No.14
విఠలాస్వామి మరియు విష్ణుదేవాలయాలను ఎవరు నిర్మించారు ?
ఎ) గౌతమీపుత్ర శాతకర్ణి
బి) శ్రీ కృష్ణదేవరాయలు
సి) శ్రీముఖుడు
డి) హలుడు
జవాబు : బి) శ్రీ కృష్ణదేవరాయలు
☛ Question No.15
ఇండియా గేట్‌ను ఎవరు నిర్మించారు ?
ఎ) మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్
బి) జాన్ రూథర్
సి) వెల్లోస్లీ
డి) ఎడ్విన్ లుటిన్స్
జవాబు : డి) ఎడ్విన్ లుటిన్స్
0 Comments