
ఆధునిక భారతదేశ చరిత్ర (మహిళల పాత్ర) జీకే ప్రశ్నలు - జవాబులు
Modern Indian History (Women Role) MCQ Gk Questions in Telugu with Answers
☛ Question No.1
1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో పాల్గొని తెల్లదొరలకు ఎదిరించిన వీర వనిత ఎవరు ?
ఎ) సావిత్రిబాయి పూలే
బి) అనిబిసెంట్
సి) ఝాన్సీ లక్ష్మీబాయి / మణికర్ణిక
డి) మాతంగిని హజ్రా
జవాబు : సి) ఝాన్సీ లక్ష్మీబాయి / మణికర్ణిక
☛ Question No.2
మహారాష్ట్రలో అట్టడుగు కులాల అభ్యున్నతికి మరియు మహిళా విద్యకు కృషి చేసిన మహిళ ఎవరు ?
ఎ) సరోజినీ నాయుడు
బి) రాజారామ్మోహన్‌రాయ్
సి) అనిబిసెంట్
డి) సావిత్రిబాయిపూలే
జవాబు :డి) సావిత్రిబాయిపూలే
☛ Question No.3
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌తో అనుబంధం కల్గి ఉండి భారత స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మహిళా నాయకురాలు ఎవరు ?
ఎ) అనిబిసెంట్
బి) అరుణాఅసఫ్ అలీ
సి) కస్తూరిబాగాంధీ
డి) సరోజీని నాయుడు
జవాబు : డి) సరోజీని నాయుడు
☛ Question No.4
ఈ క్రింది వారిలో ఎవరి పుట్టిన రోజును ‘జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకుంటారు ?
ఎ) కస్తూర్భా గాంధీ
బి) రaాన్నీ లక్ష్మీబాయి
సి) సరోజీని నాయుడు
డి) దుర్గాబాయి దేశ్‌ముఖ్
జవాబు : సి) సరోజీని నాయుడు
☛ Question No.5
ఈ క్రిందివాటిలో సరోజీని నాయుడుకి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ?
1) అఖిల భారతీయ కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు
2) స్వతంత్ర భారతదేశంలో తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
3) మహత్మాగాంధీ పిలుపుమేరకు శాసనోల్లంఘన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1, 2 మరియు 3
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1, 2 మరియు 3
Also Read :
☛ Question No.6
ఈ క్రిందివాటిలో అనిబిసెంట్‌కు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఐర్లాండ్‌కు చెందిన అనిబిసెంట్ 1914లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు
2) సెప్టెంబర్ 1916లో హోమ్‌రూల్ లీగ్ స్థాపించి స్వపరిపాలనను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం నడిపించారు.
3) 1927 జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
4) భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ అనిబిసెంట్
ఎ) 1, 2 మరియు 4 మాత్రమే
బి) 1, 3 మరియు 4 మాత్రమే
సి) 1, 2 మరియు 4 మాత్రమే
డి) 1, 2, 3 మరియు 4
జవాబు : సి) 1, 2 మరియు 4 మాత్రమే
అనిబిసెంట్ 1917లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షులయ్యారు.
☛ Question No.7
ఈ క్రిందివాటిలో దుర్గాబాయి దేశ్‌ముఖ్‌కు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ?
1) 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు
2) 1929లో మహిళ సాధికారిత కొరకు మద్రాసులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.8
ఈ క్రిందివాటిలో అరుణ అసఫ్ అలీకి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి ?
1) భారత స్వాతంత్ర ఉద్యమానికి సేవలందించినందుకుగాను అసఫ్ అలీకి భారతరత్న లభించింది
2) అరుణా అసఫ్ అలీ సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కావు
జవాబు : బి) 1 మాత్రమే
అరుణా అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
☛ Question No.9
మేడం బికాజీ కామా గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) మేడం బికాజీ కామా ప్రీ ఇండియా సోసైటీని స్థాపించారు
2) 1907 లో ఇంగ్లాడ్‌లో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
3) ఈమె చేసిన సేవలకు మేడం కామాను ‘భారత విప్లవకారుల మాత’గా అభివర్ణిస్తారు.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1, 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : డి) 1 మరియు 3
1907 లో జర్మనీలో మొదటిసారిగా భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
☛ Question No.10
మహత్మాగాంధీ అండ్ హ్యూమనిజం అనే గ్రంథాన్ని వ్రాసింది ఎవరు ?
ఎ) అరుణా అసఫ్ అలీ
బి) కస్తూర్భా గాంధీ
సి) సరోజినీ నాయుడు
డి) ఉషా మెహతా
జవాబు : డి) ఉషా మెహతా
0 Comments