Mughal Empire Foreign Travelers GK Questions and Answers | Indian History Gk MCQ Quiz Questions with Answers

Mughal Empire Foreign Travelers GK Questions and Answers

Foreign Visitors During Mughal Empire | Indian History GK Questions with Answersfor Exams 

మొగల్‌ కాలంలోని విదేశీ యాత్రికులు | భారత చరిత్ర GK ప్రశ్నలు 

Question No. 1
అక్బర్‌ కాలంలో భారతదేశాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు?

A) పీటర్‌ మండి
B) ఫ్రాంకోయిస్‌ బెర్నియర్‌
C) టావెర్నియర్‌
D) రాల్ఫ్‌ఫిచ్‌

Answer : D) రాల్ఫ్‌ఫిచ్‌



Question No. 2
రాల్ఫ్‌ఫిచ్‌ భారతదేశంలో ఏ చక్రవర్తి కాలంలో సందర్శించాడు?

A) అక్బర్‌
B) షాజహాన్‌
C) ఔరంగజేబ్‌
D) బాబర్‌

Answer : A) అక్బర్‌



Question No. 3
షాజహాన్‌ కాలంలో భారతదేశాన్ని సందర్శించి క్షామం, రైతుల తిరుగుబాటు గురించి వివరించిన యాత్రికుడు ఎవరు?

A) రాల్ఫ్‌ఫిచ్‌
B) పీటర్‌ మండి
C) బెర్నియర్‌
D) టావెర్నియర్‌

Answer : B) పీటర్‌ మండి



Question No. 4
ఫ్రాంకోయిస్‌ బెర్నియర్‌ ఏ దేశానికి చెందిన యాత్రికుడు?

A) ఫ్రాన్స్
B) పోర్చుగల్‌‌
C) ఇంగ్లాండ్‌
D) ఇటలీ

Answer : A) ఫ్రాన్స్‌



Question No. 5
భారతదేశంలో సతీ దురాచారం, కరువు, ధనిక పేదల వ్యత్యాసాల గురించి వివరించిన యాత్రికుడు ఎవరు?

A) టావెర్నియర్‌
B) పీటర్‌ మండి
C) రాల్ఫ్‌ఫిచ్‌ ‌
D) బెర్నియర్

Answer : D) బెర్నియర్‌



Question No. 6
జీస్‌ బాప్టిస్ట్‌ టావెర్నియర్‌ ప్రధానంగా ఏ వ్యాపారంలో నిమగ్నుడయ్యాడు?

A) మసాలాల వ్యాపారం
B) పట్టు వ్యాపారం
C) వజ్రాల వ్యాపారం
D) పుస్తకాల వ్యాపారం

Answer : C) వజ్రాల వ్యాపారం



Question No. 7
షాజహాన్‌, ఔరంగజేబ్‌ కాలంలో ఆరుసార్లు భారతదేశాన్ని సందర్శించిన యాత్రికుడు ఎవరు?

A) బెర్నియర్‌
B) టావెర్నియర్‌
C) రాల్ఫ్‌ఫిచ్‌
D) పీటర్‌ మండి

Answer : B) టావెర్నియర్‌



Question No. 8
టావెర్నియర్‌ షాజహాన్‌ వద్ద ఏ సింహాసనాన్ని చూశాడు?

A) మకర సింహాసనం
B) వజ్ర సింహాసనం
C) నెమలి సింహాసనం
D) హంస సింహాసనం

Answer : C) నెమలి సింహాసనం




Also Read :




Also Read :


Post a Comment

0 Comments