
మొగల్ సామ్రాజ్యం జీకే ప్రశ్నలు - జవాబులు పార్ట్ - 2
Mughal Dynasty MCQ Quiz in Telugu Part - 2
India History in Telugu
☛ Question No.1
భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైన యుద్దంగా దేనిని పిలుస్తారు ?
ఎ) తళ్లికోట యుద్దం
బి) రెండో పానిపట్టు యుద్దం
సి) 1వ పాట్టిపట్టు యుద్దం
డి) తరైన్ యుద్దం
జవాబు : 1 పానిపట్టు యుద్దం
☛ Question No.2
ఈ క్రింది తెలిపిన మొగల్ చక్రవర్తులలో పేరు దృష్ట్యా అదృష్టవంతునిగా కీర్తింపబడే రాజు ఎవరు ?
ఎ) బాబర్
బి) షాజహాన్
సి) జహంగీర్
డి) హుమాయున్
జవాబు : డి) హుమాయున్
☛ Question No.3
ఔరంగజేబు 1687లో ఆక్రమించిన దక్కన్ రాజ్యం పేరు ఏమిటీ ?
ఎ) అహ్మద్‌నగర్
బి) గోల్కొండ
సి) బీజాపూర్
డి) మహారాష్ట్ర
జవాబు : బి) గోల్కొండ
☛ Question No.4
ఈ క్రింది ఏ ప్రాంతాన్ని పాలించిన రాజపుత్రులు మొగల్ అధికారాన్ని దీర్ఘకాలం అంగీకరించలేదు ?
ఎ) అంబర్
బి) జోధ్‌పూర్
సి) మేవాడ్
డి) పైవన్నీ
జవాబు : సి) మేవాడ్
☛ Question No.5
మొదటి పానిపట్టు యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది ?
ఎ) 1532
బి) 1526
సి) 1819
డి) 1765
జవాబు : బి) 1526
☛ Question No.6
ఈ క్రిందివాటిలో మన్సబ్‌దారీ విధానంకు సంబంధించి సరైన వ్యాకాన్ని గుర్తించండి ?
ఎ) ఈ విధానం మొగలుల కాలం నాటిది
బి) మన్సబ్‌దారీ పదవి వంశపారంపర్యం కాదు
సి) మన్సబ్‌దార్లను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేసేవారు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.7
మొగల్ సామ్రాజ్యంలో ప్రవేశపెట్టి జబ్త్ పద్దతి అంటే ఏమిటీ ?
ఎ) రెవెన్యూ విధానం
బి) న్యాయ విధానం
సి) సైనిక విధానం
డి) ఏదీకాదు
జవాబు : ఎ) రెవెన్యూ విధానం
Also Read :
☛ Question No.8
అక్బర్ చక్రవర్తి యొక్క కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు ?
ఎ) తిమ్మరసు
బి) రాజాబీర్బల్
సి) మాన్‌సింగ్
డి) తోడర్‌మాల్
జవాబు : డి) తోడర్‌మాల్
☛ Question No.9
అక్బర్ నామా అనే పుస్తకాన్ని లిఖించింది ఎవరు ?
ఎ) అమీర్ ఖుస్రూ
బి) అబుల్ ఫజల్
సి) తాన్‌సేన్
డి) అల్‌బెరూని
జవాబు : బి) అబుల్ ఫజల్
☛ Question No.10
హుమాయున్‌ను ఓడించిన రాజు పేరే ఏమిటీ ?
ఎ) సంగ్రామ్ సింహా
బి) షేర్‌ఖాన్
సి) ఇబ్రహీం లోడి
డి) సఫావిద్ షా
జవాబు :బి) షేర్‌ఖాన్
☛ Question No.11
జబ్త్ (రెవెన్యూ) విధానంను ప్రవేశపెట్టిన మొగల్ చక్రవర్తి ఎవరు ?
ఎ) అక్బర్
బి) హుమాయున్
సి) షాజహాన్
డి) జహంగీర్
జవాబు : ఎ) అక్బర్
☛ Question No.12
ఈ క్రిందివాటిలో సరికాని వ్యాక్యాన్ని గుర్తించండి ?
ఎ) జహంగీర్ అసలు పేరు సలీమ్
బి) షాజహాన్ అసలు పేరు ఖుర్రం
సి) ఔరంగజేబు అలంగీర్ అనే బిరుదుతో సింహాసనాన్ని అధిరోహించాడు
డి) మొగలులు దక్కన్ విధానం ఔరంగజేబుతో ప్రారంభమైంది
జవాబు : డి) మొగలులు దక్కన్ విధానం ఔరంగజేబుతో ప్రారంభమైంది
☛ Question No.13
సుల్త్-ఇ-కుల్ అనే పదం దేనికి సంబంధించినది ?
ఎ) సమాన అవకాశాలు
బి) ప్రపంచశాంతి
సి) అత్యున్నత అధికారం
డి) చట్ట సమానత్వం
జవాబు : బి) ప్రపంచశాంతి
☛ Question No.14
అక్బర్ వివిధ మతాలకు చెందిన పెద్దలతో ఎక్కడ చర్యలు నిర్వహించేవాడు ?
ఎ) ఇబాదత్ ఖానా
బి) రంగమహల్
సి) ఎర్రకోట
డి) పంచమహాల్
జవాబు : ఎ) ఇబాదత్ ఖానా
☛ Question No.15
మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఏ జిల్లాకు చెందిన వాడు ?
ఎ) వరంగల్
బి) నల్గొండ
సి) అదిలాబాద్
డి) హనుమకొండ
జవాబు : ఎ) వరంగల్
0 Comments