World History (French Revolution) Gk Questions in Telugu | History in Telugu | వరల్డ్‌ హిస్టరీ (ఫ్రెంచి విప్లవం) జీకే ప్రశ్నలు Part - 3

World History (French Revolution) Questions in Telugu | History in Telugu

వరల్డ్‌ హిస్టరీ (ఫ్రెంచి విప్లవం) జీకే ప్రశ్నలు - జవాబులు Part -3

World History (French Revolution) MCQ Gk Questions in Telugu with Answers Part - 3 | History in Telugu 

☛ Question No.1
ఫ్రాన్స్‌ రాజు 16వ లూయి రాజ్యాంగంపై సంతకం చేసిన తర్వాత ఏ రాజుతో రహస్య మంతనాలు జరిపారు ?
ఎ) జర్మనీ
బి) ఇటలీ
సి) ప్రష్యా
డి) అమెరికా

జవాబు : సి) ప్రష్యా

☛ Question No.2
1792లో ఏర్పడిన జాతీయ శాసనసభ ఏ దేశం / దేశాలపై యుద్ధం ప్రకటించింది ?
ఎ) ఆస్ట్రియా
బి) రష్యా
సి) ఎ మరియు బి
డి) ఇంగ్లాండ్‌

జవాబు : సి) ఎ మరియు బి

☛ Question No.3
ఫ్రాన్స్‌ జాతీయ గీతాన్ని ఎవరు రచించారు ?
ఎ) మార్సెయిల్స్‌ - రాబిస్పెయిర్‌
బి) వర్సయిల్‌ - రోగెట్‌ - డి - ఎల్‌ - ఐల్‌
సి) మార్సెయిల్స్‌ - రోగెట్‌ - డి - ఎల్‌ -ఐల్‌
డి) వర్సయిల్స్‌ - డాంటన్‌

జవాబు : సి) మార్సెయిల్స్‌ - రోగెట్‌ - డి - ఎల్‌ -ఐల్‌

☛ Question No.4
సెయింట్‌ జాకబ్‌ పేరు మీదుగా ఏర్పడిన ఫ్రాన్స్‌ లోని క్లబ్‌ ఏది ?
ఎ) సెయింట్‌ క్లబ్‌
బి) జాకోబిన్స్‌ క్లబ్‌
సి) ఫ్రాన్స్‌ క్లబ్‌
డి) పైవన్నీ

జవాబు : బి) జాకోబిన్స్‌ క్లబ్‌

☛ Question No.5
జాకోబిన్స్‌ క్లబ్‌ నాయకుడు ఎవరు ?
ఎ) రాబిస్పియర్‌
బి) మీరాబు
సి) డాంటన్‌
డి) పైవారందరూ

జవాబు : ఎ) రాబిస్పియర్‌

☛ Question No.6
మతపరమైన జీవితానికి అంకితమైన ప్రజలకు చెందిన శాసన ఏది ?
ఎ) మఠం
బి) చర్చి
సి) ఫీఠం
డి) కాన్వెంట్‌

జవాబు : డి) కాన్వెంట్‌

☛ Question No.7
స్వేచ్ఛకు ఉపమానంగా ఉన్న స్త్రీ చిత్రాన్ని (లిబర్టీ) గీసింది ఎవరు ?
ఎ) జేమ్స్‌మిల్‌
బి) జాక్వేస్‌ లూయిడేవిడ్‌
సి) లేబ్బారియర్‌
డి) నవీన్‌ వెలైన్‌

జవాబు : డి) నవీన్‌ వెలైన్‌




Also Read :


☛ Question No.8
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
ఎ) కార్మికులు వేసుకునే పొడవాటి చారల ప్యాంటును జాకోబిన్స్‌ డాక్‌ ధరించారు
బి) జాకోబిన్స్‌ను సన్స్‌ - కులెట్స్‌ అని పిలుస్తారు
సి) సన్స్‌ - కులెట్స్‌ ధరించే ఎరుపు రంగుటోపీ స్వేచ్ఛకు చిహ్నం
డి) పైవన్నీ

జవాబు : డి) పైవన్నీ

☛ Question No.9
1792లో ఎన్నికైన కన్వేన్షన్‌ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల వయస్సు వారికి ఓటు హక్కు కల్పించింది. ?
ఎ) 18
బి) 24
సి) 22
డి) 21

జవాబు : డి) 21

☛ Question No.10
కన్వెన్షన్‌ ప్రభుత్వం 16వ లూయిని ప్లేస్‌ డిలా కానోకార్డ్‌ వద్ద ఎప్పుడు ఉరి తీసింది ?
ఎ) 25 జనవరి 1793
బి) 11 మార్చి 1789
సి) 21 జనవరి 1793
డి) 11 జనవరి 1794

జవాబు : సి) 21 జనవరి 1793

☛ Question No.11
ప్రాన్స్‌ భీతావాహ పాలన ఎప్పుడు జరిగింది ?
ఎ) 1795-1796
బి) 1792-1793
సి) 1794-1795
డి) 1793-1794

జవాబు : డి) 1793`1794

☛ Question No.12
భీతావాహ పాలన కాలంలో తీవ్ర నియంత్రణ విధానం అనుసరించింది ?
ఎ) నెపోలియన్‌
బి) డాంటన్‌
సి) రాబిస్పియర్‌
డి) మీరాబు

జవాబు : బి) డాంటన్‌

☛ Question No.13
గెలిటెన్‌ అనే యంత్రం కనిపెట్టింది ఎవరు ?
ఎ) 16వ లూయి
బి) డాక్టర్‌ డాంటన్‌
సి) డాక్టర్‌ మీరాబు
డి) డాక్టర్‌ గెలిటెన్‌

జవాబు : డి) డాక్టర్‌ గెలిటెన్‌

☛ Question No.14
భీతావాహ పాలనలోని అంశాల్లో సరైనవి గుర్తించండి ?
1) ప్రభుత్వ వేతనాలు ధరలపై గరిష్ఠ పరిమితిని విధించారు
2) మాంసం, రొట్టెలకు రేషనింగ్‌ విధించారు
3) తెల్లపిండిని ఉపయోగించరాదు, గోధుమపిండి వాడాలి
4) ఫ్రెంచ్‌ పురుషులను సిటోయెన్‌ అని, స్త్రీలను సిటోయెన్నీ అని పిలవాలి
ఎ) 2 మరియు 3
బి) 1, 2 మరియు 3
సి) 2, 3 మరియు 4
డి) 1, 2, 3, 4

జవాబు : డి) 1, 2, 3, 4

☛ Question No.15
రాబిస్పియర్‌ను ఎప్పుడు ‘గెలిటిన్‌’ ద్వారా చంపారు ?
ఎ) జూలై 1793
బి) జూలై 1794
సి) జూలై 1795
డి) జూలై 1796

జవాబు : బి) జూలై 1794





Related Posts:

 


Post a Comment

0 Comments