
వరల్డ్ హిస్టరీ (ఫ్రెంచి విప్లవం) జీకే ప్రశ్నలు - జవాబులు Part -4
World History (French Revolution) MCQ Gk Questions in Telugu with Answers Part - 4 | History in Telugu
☛ Question No.1
‘కామిల్లె డెస్మోలిన్’ అనే విప్లవ పాత్రికేయుడు 1793లో దేని గురించి తన పత్రికలో రాశారు ?
ఎ) స్వేచ్ఛ
బి) ప్రజాస్వామ్యం
సి) సోదరభావం
డి) సమానత్వం
జవాబు : ఎ) స్వేచ్ఛ
☛ Question No.2
1794 ఫిబ్రవరి 7న కన్వేన్షన్‌లో ఎవరి ప్రసంగం ‘‘లీమానిటర్ యానివర్సెల్’’ పత్రికలో వచ్చింది ?
ఎ) 16వ లూయి
బి) రాబిస్పియర్
సి) డెసాల్మిన్
డి) డాంటన్
జవాబు : బి) రాబిస్పియర్
☛ Question No.3
జాకోబిన్స్ పరిపాలన ముగిసిన తర్వాత ఎవరి పాలన ప్రారంభమైంది ?
ఎ) లూయి బ్లాంక్ పాలన
బి) ప్రజాస్వామ్య పాలన
సి) డైరెక్టరీ పాలన
డి) నెపోలియన్
జవాబు : సి) డైరెక్టరీ పాలన
☛ Question No.4
ఫ్రాన్స్ సమాజంలో మహిళల కోసం 60కి పైగా ఏర్పడిన క్లబ్‌ల్లో ప్రధానమైంది ఏది ?
ఎ) నేషనల్ ఉమెన్ క్లబ్
బి) సొసైటీ ఆఫ్ రెవె ల్యూషనరీ అండ్ రిపబ్లిక్ ఉమెన్
సి) సోసైటీ ఆఫ్ ఉమెన్
డి) జాకోబిన్ మహిళా క్లబ్
జవాబు : బి) సొసైటీ ఆఫ్ రెవె ల్యూషనరీ అండ్ రిపబ్లిక్ ఉమెన్
☛ Question No.5
ఫ్రాన్స్‌లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం ఏది ?
ఎ) 1948
బి) 1947
సి) 1946
డి) 1945
జవాబు : సి) 1946
☛ Question No.6
ఫ్రాన్స్‌లో విప్లవ మహిళగా పేరొందిన మహిళ ఎవరు ?
ఎ) మేరియా థెరిస్సా
బి) ఐసబిల్లా-డి-ఎస్టీ
సి) ఒలింపే - డి - గోజస్
డి) మేరీ అంటోనెట్
జవాబు : బి) ఐసబిల్లా-డి-ఎస్టీ
☛ Question No.7
ఒలింపే - డి - గోజస్ తన డిక్లరేషన్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కుల్లోని అంశాలు ఏవి ?
1) స్త్రీ స్వేచ్ఛగా జన్మించింది ఆమెకు ప్రాథమిక హక్కులంటాయి
2) స్త్రీకి అణచివేతను ప్రతిఘటించే హక్కు ఉంటుంది
3) స్త్రీ - పురుషుల సమైక్యతతో ఏర్పడిన దేశానికే సార్వభౌమాధికారం
4) చట్టం విషయంలో స్త్రీ మినహాయింపు కాదు
ఎ) 1, 2 మరియు 3
బి) 2, 3 మరియు 4
డి) 2 మరియు 3
జవాబు : సి) 1, 2, 3, 4
Also Read :
☛ Question No.8
1793లో జాకోబిన్ రాజకీయ నాయకురాలు ‘చేమెట్’ను ఈ క్రింది ఏ విధంగా పేర్కొంది ?
ఎ) మహిళా క్లబ్‌ల మూసివేతను వ్యతిరేకించింది
బి) మహిళా క్లబ్‌ల మూసివేతను సమర్థించింది
సి) మహిళా సంఘాలను స్థాపించింది
డి) ఆనాటి సమాజంలో పురుషాధిక్యతను సమర్థిచింది
జవాబు : బి) మహిళా క్లబ్‌ల మూసివేతను సమర్థించింది
☛ Question No.9
ఫ్రాన్స్ కరేబియన్ దీవుల్లోని ఏ దీవిలో బానిసత్వం రద్దు చేసింది ?
ఎ) శాన్‌డోమింగో
బి) గ్వాడెలోప్
సి) మార్టినిక్
డి) పైవన్నీ
జవాబు : ఎ) శాన్‌డోమింగో
☛ Question No.10
17వ శతాబ్దంలో ఏ దేశాల త్రైపాక్షిక ఒప్పందంలో బానిసల వ్యాపారం ప్రారంభమైంది ?
ఎ) ఐరోపా, ఆసియా, ఆఫ్రికా
బి) ఆసియా, ఆఫ్రికా, అమెరికా
సి) ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా
డి) ఐరోపా, ఆఫ్రికా, అమెరికా
జవాబు : డి) ఐరోపా, ఆఫ్రికా, అమెరికా
☛ Question No.11
ఫ్రెంచి వ్యాపారులు ఏ ఓడరేవుల ద్వారా ప్రయాణించి ఆఫ్రికన్ తీరాలకు చేరేవారు ?
ఎ) నాంటెస్
బి) లిస్బన్
సి) బోర్టియాక్స్
డి) బి మరియు సి
జవాబు : డి) బి మరియు సి
☛ Question No.12
ఆఫ్రికాలోని సహారా ఎడిరాలో దక్షినాన ఉన్న స్థానిక ప్రజలను ఏమని పిలుస్తారు ?
ఎ) పిగ్మీలు
బి) బానిసలు
సి) నీగ్రోలు
డి) పైవన్నీ
జవాబు : సి) నీగ్రోలు
☛ Question No.13
లూయిస్ లియోపోల్డ్ బాయిలీ గీసిన చిత్రం ఏది ?
ఎ) మారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
బి) నెపోలియన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
సి) మెగర్నిచ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
డి) డాంటన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
జవాబు : ఎ) మారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం
☛ Question No.14
ఫ్రాన్స్‌లోని ప్రజలు చెల్లించే ప్రత్యక్ష పన్ను ఏది ?
ఎ) లివర్
బి) టెయిలే
సి) టైర్
డి) పైవన్నీ
జవాబు : బి) టెయిలే
☛ Question No.15
ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీని ఏమని పిలుస్తారు ?
ఎ) ఎస్టేట్స్ జనరల్
బి) పార్లమెంట్
సి) కాంగ్రెస్
డి) జాతీయ అసెంబ్లీ
జవాబు : ఎ) ఎస్టేట్స్ జనరల్
0 Comments