India Geography Important 30+ Gk Questions in Telugu || Indian Geography Objective GK Questions and Answers for Competitive Exams

India Geography Important 30+ Gk Questions in Telugu

ఇండియా జియోగ్రఫీ జికె ప్రశ్నలు - జవాబులు

India Geography Important 30+ Gk Questions in Telugu || Gk questions in Telugu || Gk bits with Answers || Gk Questions with Answers  

   Gk Questions and Answers ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 


1. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది ?
ఎ) లక్షద్వీప్‌
బి) డామన్‌ డయ్యూ
సి) అండమాన్‌ నికోబార్‌ దీవులు
డి) జమ్మూ కాశ్మీర్‌

జవాబు : ఎ) లక్షద్వీప్‌

2) భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) మధ్యప్రదేశ్‌
2) ఉత్తరప్రదేశ్‌
3) రాజస్థాన్‌
4) మహారాష్ట్ర
5) గుజరాత్‌

ఎ) 1, 3, 2, 4, 5
బి) 1, 4, 3, 2, 5
సి) 3, 4, 1, 2, 5
డి) 3, 1, 4, 2, 5

జవాబు : డి) 3, 1, 4, 2, 5

3) భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిచిన్న రాష్ట్రాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) సిక్కిం
2) గోవా
3) త్రిపుర
4) నాగాలాండ్‌
5) మిజోరాం
ఎ) 1, 2, 3, 4, 5
బి) 2, 3, 1, 4, 5
సి) 2, 1, 3, 4, 5
డి) 1, 2, 5, 3, 4

జవాబు : సి) 2, 1, 3, 4, 5

4) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే 7వ అతిపెద్ద రాష్ట్రం
2) విస్తీర్ణం పరంగా తెలంగాణ దేశంలో 12వ అతిపెద్ద రాష్ట్రం
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 కాదు

జవాబు : బి) 1 మాత్రమే

5) ఈ క్రింది ఏ రోజున దాద్రానగర్‌ హవేలి మరియు డామన్‌డయ్యూ లను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు ?
ఎ) 24 జనవరి 2020
బి) 26 జనవరి 2019
సి) 31 అక్టోబర్‌ 2019
డి) 26 జనవరి 2020

జవాబు : డి) 26 జనవరి 2020

6) ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రం 8 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది ?
ఎ) అస్సాం
బి) ఛత్తిస్‌ఘడ్‌
సి) ఉత్తరప్రదేశ్‌
డి) మధ్యప్రదేశ్‌

జవాబు : సి) ఉత్తరప్రదేశ్‌

7) ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి ?
1) ఈశాన్యంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలను సెవెన్‌ సిస్టర్‌ ఆఫ్‌ ఇండియా అని పిలుస్తారు.
2) వీటి యొక్క ముఖ్య లక్షణం అల్ప జనసాంద్ర, అధిక అటవీ విస్తీర్ణత అధిక జాతులు, తక్కువ ఆర్థిక కార్యకలాపాలు
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 కాదూ

జవాబు : ఎ) 1 మరియు 2

8) కింది వాటిలో సరైనది గుర్తించండి :
1) 23 1/2 ఉత్తర అక్షాంశమును కర్కటరేఖ అంటారు.
2) కర్కటరేఖ భారతదేశంలో 5 రాష్ట్రాల గుండా పోతుంది.
3) కర్కటరేఖ అతి ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం మధ్యప్రదేశ్‌
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : ఎ) 1 మరియు 2 మాత్రమే

9) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య 5
2) అతిపెద్ద భూ పరివేష్టి
 రాష్ట్రం చత్తిస్‌ఘడ్‌

3) అతి చిన్న భూపరివేష్టిత రాష్ట్రం జార్ఘండ్‌
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) 1, 2 మరియు 3

జవాబు : సి) 1 మాత్రమే

10) ఈ క్రింది వాటిలో ఏ ఖండానికి భూపరివేష్టిత దేశాలు లేవు ?
ఎ) దక్షిణ అమెరికా
బి) ఆఫ్రికా
సి) ఆస్ట్రేలియా
డి) ఆసియా

జవాబు : సి) ఆస్ట్రేలియా

Also Read : Gk in Telugu 

11) ఈ క్రింది వాటిలో భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశం ఏది ?
ఎ) భూటాన్‌
బి) నేపాల్‌
సి) ఆప్ఘనిస్తాన్‌
డి) కజకిస్తాన్‌

జవాబు : డి) కజకిస్తాన్‌

12) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపొడవైన అంతర్జాతీయ సరిహద్దును కల్గి ఉంది.
2) ప్రపంచంలోనే అతి పొడవైన సరిహద్దు కల్గిన దేశం రష్యా
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) 1 మరియు 2 కాదూ

జవాబు : బి) 1 మాత్రమే

13) భారతదేశంతో అత్యధిక సరిహద్దును పంచుకుంటున్న దేశాలను సరైన క్రమంలో అమర్చండి ?
1) పాకిస్థాన్‌
2) బంగ్లాదేశ్‌
3) చైనా
4) ఆప్ఘనిస్తాన్‌
5) మిజోరాం
ఎ) 2, 3, 1, 4
బి) 3, 2, 1, 4
సి) 2, 1, 3, 4
డి) 3, 1, 2, 4

జవాబు : ఎ) 2, 3, 1, 4

14) ఆప్ఘనిస్తాన్‌ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారత ప్రాంతం ఏది ?
ఎ) జమ్మూ కాశ్మీర్‌
బి) లడక్‌
సి) సిక్కీం
డి) హిమాచల్‌ ప్రదేశ్‌

జవాబు : బి) లడక్‌

15) పాకిస్థాన్‌ దేశంతో అత్యంత పొడవైన సరిహద్దు కల్గి ఉన్న రాష్ట్రం ఏది ?
ఎ) గుజరాత్‌
బి) రాజస్థాన్‌
సి) జమ్మూ అండ్‌ కాశ్మీర్‌
డి) పంజాబ్‌ ‌

జవాబు : బి) రాజస్థాన్

16) భారతదేశంలో అతి తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం ఏది ?
ఎ) అరుణాచల్‌ ప్రదేశ్‌
బి) సిక్కిం
సి) అస్సాం
డి) నాగాలాండ్‌

జవాబు : డి) నాగాలాండ్‌

17) ఈ క్రింది వానిలో భారత సరిహద్దు దళాలకు సంబంధించి సరికానిది ఏది ?
ఎ) ఇండో - పాక్‌ - బిఎస్‌ఎఫ్‌
బి) ఇండో - బంగ్లా - బిఎస్‌ఎఫ్‌
సి) ఇండో - చైనా - ఐటిబిటి
డి) ఇండో-నేపాల్‌ - అస్సాం రైఫిల్స్‌

జవాబు : డి) ఇండో`నేపాల్‌ - అస్సాం రైఫిల్స్‌
ఇండో-నేపాల్‌ - ఎస్‌ఎస్‌బి

18) మూడు వైపు ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రం ఏది ?

ఎ) ఉత్తరఖండ్‌
బి) మిజోరాం
సి) అస్సాం
డి) త్రిపుర

జవాబు : డి) త్రిపుర
మూడు వైపుల బంగ్లాదేశ్‌ దేశం సరిహద్దు ఉంటుంది.

19) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం అటు అంతర్జాతీయ భూ సరిహద్దు మరియు జల సరిహద్దు రెండిటిని కల్గి ఉంది ?
ఎ) పశ్చిమ బెంగాల్‌
బి) సిక్కిం
సి) రాజస్థాన్‌
డి) కేరళ

జవాబు : ఎ) పశ్చిమ బెంగాల్‌

Also Read : Latest Jobs in Telugu

20) సియాచిన్‌ ఏ పర్వత శ్రేణుల్లో కలవు ?
ఎ) కె2
బి) కారంకోరం
సి) హిమాలయాలు
డి) పైవన్నీ

జవాబు :బి) కారంకోరం

21) ఈ క్రింది వానిలో సరైనదానిని గుర్తించండి :
1) కారకోరం పర్వత శ్రేణి భూమి యొక్క మూడవ ధృవం అని పిలుస్తారు.
2) 1994 లో ఆపరేషన్‌ మేఘదూత్‌ ద్వారా సియాచిన్‌ను భారత్‌ ఆదీనంలోకి తీసుకోవడం జరిగింది.
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) రెండూ తప్పు సమాధానాలు

జవాబు : సి) 1 మాత్రమే

22) కిషన్‌ గంగా జలవిద్యుత్‌ ప్రాజేక్టు ఏ రెండు దేశాల మద్య ఉంది ?
ఎ) భారతదేశం - చైనా
బి) భారతదేశం - పాకిస్తాన్‌
సి) చైనా - భూటాన్‌
డి) భారతదేశం - భూటాన్‌

జవాబు : బి) భారతదేశం - పాకిస్తాన్‌

23) 24 డిగ్రీల రేఖ వివాదం భారతదేశానికి ఏ దేశంతో ఉంది ?
ఎ) చైనా
బి) పాకిస్తాన్‌
సి) ఆప్ఘనిస్తాన్‌
డి) మయన్మార్‌

జవాబు : బి) పాకిస్తాన్‌

24) ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారత్‌, పాకిస్తాన్‌ మద్య సింధు నది జలాల ఒప్పందం 1960 లో జరిగింది.
2) దీని ప్రకారం భారతదేశం సింధు నది వ్యవస్థ మొత్తం జలాలలో 20 శాతం కన్నా ఎక్కువ వినియోగించరాదు.
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) రెండూ తప్పు సమాధానాలు

జవాబు : ఎ) 1 మరియు 2

25) సిక్కిం రాష్ట్రంలోని చైనా భారత వాణిజ్యం జరిపే కనుమ పేరు ఏమిటీ ?
ఎ) సికియంగ్‌
బి) నాథుల
సి) టిబెట్‌ కనుమ
డి) చికెన్‌ నెక్‌ ప్రాంతం

జవాబు : బి) నాథుల

26) డోక్లాం వివాదం 2017 సంవత్సరంలో ఏయే దేశాల మద్య జరిగింది ?
ఎ) భారత్‌ - చైనా - భూటాన్‌
బి) చైనా - బంగ్లాదేశ్‌ - భారత్‌
సి) నేపాల్‌ - చైనా - భారత్‌
డి) భారత్‌ - పాకిస్తాన్‌ - అప్ఘనిస్తాన్‌

జవాబు : ఎ) భారత్‌ - చైనా - భూటాన్‌

27) ' తీస్తా ' నది ఏ రెండు దేశాల మద్య వివాదాస్పదంగా ఉంది ?
ఎ) భారత్‌ - చైనా
బి) భారత్‌ - బంగ్లాదేశ్‌
సి) నేపాల్‌ - భారత్‌
డి) భారత్‌ - పాకిస్తాన్‌

జవాబు : బి) భారత్‌ - బంగ్లాదేశ్‌

28) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) పంబన్‌దీవిలో శ్రీలంకకు దగ్గరగా ఉండే ప్రాంతం ధనష్కోడి
2) ధనుష్కోడి బంగాళాఖాతమును అరేబియా మహాసముద్రము కలిసే చోట ఉంటుంది
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) రెండూ తప్పు సమాధానాలు

జవాబు : సి) 1 మాత్రమే
ధనుష్కోడి బంగాళాఖాతమును హిందూ మహాసముద్రము కలిసే చోట ఉంటుంది

29) రామసేతు / ఆడమ్స్‌ బ్రిడ్జ్‌ ఈ క్రింది దీవుల మద్య ఉన్నటువంటి బ్రిడ్జి పేరు ఏమిటీ ?
ఎ) పాంబన్‌ మరియు నికోబార్‌
బి) పాంబన్‌ మరియు మన్నార్‌
సి) మన్నార్‌ మరియు పాక్‌ జలసంధి
డి) పైవేవీ కాదు

జవాబు :బి) పాంబన్‌ మరియు మన్నార్‌

30) ప్రపంచంలోనే అతిపెద్ద అఖాథం ఏది ?
ఎ) హడ్సన్‌
బి) బంగాళాఖాతం
సి) పండి అగాథం
డి) అరేబియా అగాథం

జవాబు : బి) బంగాళాఖాతం

Also Read : Telugu Stories 

31) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) భారతదేశంలో 9 రాష్ట్రాలు సముద్ర తీరరేఖను కల్గి ఉన్నాయి.
2) భారతదేశ మొత్తం సముద్ర తీరరేఖ పొడవు 7516.6
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) రెండూ తప్పు సమాధానాలు

జవాబు : ఎ) 1 మరియు 2

32) భారతదేశంలో పొడవైన తీరరేఖ కల్గిన రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చండి ?
1) ఆంధ్రప్రదేశ్‌
2) గుజరాత్‌
3) పశ్చిమ బెంగాల్‌
4) తమిళనాడు
ఎ) 1, 2, 3, 4
బి) 2, 1, 4, 3
సి) 2, 1, 3, 4
డి) 2, 3, 1, 4

జవాబు : బి) 2, 1, 4, 3

33) ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) బంగాళాఖాతంలో అండమాన్‌ నికోబార్‌ ద్వీపంలో 572 ద్వీపాలు కలవు
2) లక్షద్వీప్‌ సముదాయంలో 39 ద్వీపాలు కలవు.
3) 2020-21 కేంద్ర హోంశాఖ రిపోర్టు ప్రకారం భారతదేశంలో దీవుల సంఖ్య 1382
ఎ) 1 మరియు 2 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 3 మాత్రమే
డి) అన్నియూ

జవాబు : సి) 1 మరియు 3 మాత్రమే

34) ప్రపంచంలో అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఏది ?
ఎ) గ్రీన్‌ల్యాండ్‌
బి) న్యూగినియా
సి) హవాయి దీవులు
డి) జావా

జవాబు : సి) హవాయి దీవులు (అమెరికా)

35) ప్రపంచంలో అతిపెద్ద దీవి ఏది ?
ఎ) గ్రీన్‌ల్యాండ్‌
బి) న్యూగినియా
సి) హవాయి దీవులు
డి) జావా

జవాబు : ఎ) గ్రీన్‌ల్యాండ్‌

36) ఈ క్రింది వాటిలో అండమాన్‌ నికోబార్‌ దీవులకు సంబంధించి సరికానిది గుర్తించండి ?
ఎ) అతిపెద్ద దీవి - మధ్య అండమాన్‌
బి) అతి చిన్న దీవి - కర్లు దీవి
సి) అత్యంత దక్షిణాన ఉన్న దీవి - గ్రేట్‌ నికోబార్‌ దీవి
డి) అత్యధికంగా మాట్లాడే భాష - తమిళ్‌

జవాబు : డి) అత్యధికంగా మాట్లాడే భాష - తమిళ్‌
ఇక్కడ అత్యధికంగా బెంగాలీ భాష మాట్లాడుతారు.

37) భూమద్యరేఖకు దగ్గరగా ఉన్న భారతదేశ భూభాగం ఏది ?
ఎ) లక్ష దీవులు
బి) గ్రేట్‌ నికోబార్‌ దీవులు
సి) అండమాన్‌ దీవులు
డి) నికోబార్‌ దీవులు

జవాబు : బి) గ్రేట్‌ నికోబార్‌ దీవులు

38) ఈ క్రిందివాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) 8 ఛానల్‌ - లక్షదీవులు, మాల్దీవులు
బి) కోకో ఛానల్‌ - ఉత్తర అండమాన్‌ దీవులు, కోక
సి) టెన్‌ డిగ్రీ ఛానల్‌ - లిటిల్‌ అండమాన్‌, నికోబార్‌ దీవులు
డి) గ్రేట్‌ ఛానల్‌ - గ్రేట్‌ నికోబార్‌, మినికాయ్‌

జవాబు : బి) గ్రేట్‌ నికోబార్‌ దీవులు

గ్రేట్‌ ఛానల్‌ - గ్రేట్‌ నికోబార్‌, సుమత్రా దీవులు‌



Related Posts :

Post a Comment

0 Comments