
ఢిల్లీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 1
Delhi Sultanate Gk Questions with Answers in Telugu Part -1
☛ Question No.1
ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన ముస్లీం రాజవంశాలను వరుస క్రమంలో అమర్చండి ?
1) తుగ్లక్
2) ఖిల్జీ
3) బానిస
4) సయ్యద్
ఎ) 4, 1, 3, 2
బి) 3, 2, 1, 4
సి) 1, 3, 4, 2
డి) 2, 1, 4, 3
జవాబు : బి) 3, 2, 1, 4
☛ Question No.2
ఢిల్లీ పరిపాలించిన మొదటి రాజవంశమైన బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) ఇట్ టుట్‌మిష్
బి) రజియా సుల్తానా
సి) బాల్బన్
డి) కుతుబుద్దీన్ ఐబక్
జవాబు : డి) కుతుబుద్దీన్ ఐబక్
☛ Question No.3
బానిస వంశం ఢిల్లీని పరిపాలించిన కాలం గుర్తించండి ?
ఎ) క్రీ.శ.1306-1420
బి) క్రీ.శ.1206-1320
సి) క్రీ.శ.1506-1520
డి) క్రీ.శ.1706-1820
జవాబు : బి) క్రీ.శ.1206-1320
☛ Question No.4
ఢిల్లీని పరిపాలించిన రెండవ వంశమైన ఖిల్జీ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) జలాలుద్దీన్ ఖిల్జీ
బి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
సి) ఫిరోజ్ షా ఖిల్జీ
డి) మహ్మద్ ఖిల్జీ
జవాబు : ఎ) జలాలుద్దీన్ ఖిల్జీ
☛ Question No.5
ఢిల్లీని పరిపాలించిన మూడవ వంశమైన తుగ్లక్ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) ప్రిన్స్ జునాఖాన్
బి) ఘియాజుద్దీన్ తుగ్లక్
సి) మహ్మద్ తుగ్లక్
డి) మహ్మద్‌బీన్ తుగ్లక్
జవాబు : బి) ఘియాజుద్దీన్ తుగ్లక్
☛ Question No.6
ఢిల్లీని పరిపాలించిన నాల్గవ వంశమైన సయ్యద్ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) జహాలాల్ లోడీ
బి) ఖిజర్‌ఖాన్
సి) ఫిరోజ్ ఖాన్
డి) మహ్మద్ ఖాన్
జవాబు : బి) ఖిజర్‌ఖాన్
☛ Question No.7
ఢిల్లీని పరిపాలించిన ఐదవ వంశమైన లోడీ వంశాన్ని స్థాపించింది ఎవరు ?
ఎ) బహాలాల్‌లోడీ
బి) సికిందర్ లోడీ
సి) ఇబ్రహీం లోడీ
డి) మహ్మద్ ఖాన్
జవాబు : ఎ) బహాలాల్‌లోడీ
Also Read :
☛ Question No.8
బానిస వంశాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలన కాలం ఏది ?
ఎ) క్రీ.శ.1191-1210
బి) క్రీ.శ.1206-1210
సి) క్రీ.శ.1206-1226
డి) క్రీ.శ.1192-1206
జవాబు : బి) క్రీ.శ.1206-1210
☛ Question No.9
కుతుబుద్దీన్ ఐబక్‌పై తిరుగుబాటు చేసిన బెంగాల్ ప్రాంత పాలకుడు ఎవరు ?
ఎ)అలీ మర్దార్
బి) ఉద్దీన్ షా
సి) మహ్మద్ షేరాన్
డి) బి మరియు సి
జవాబు : ఎ) అలీ మర్దార్
☛ Question No.10
కుతుబుద్దీన్ ఐబక్‌పై తిరుగుబాటు చేసిన గజినీ ప్రాంత పాలకుడు ఎవరు ?
ఎ) తాజ్-ఉద్దీన్-యల్‌డజ్
బి) అలప్తజీన్
సి) షబుక్తజీన్
డి) గజినీ మహ్మద్
జవాబు : ఎ) తాజ్-ఉద్దీన్-యల్‌డజ్
☛ Question No.11
‘చౌగాన్’ ఆడుతూ ప్రమాదవశాత్తూ గుర్రం మీద నుండి పడి మరణించిన ఢల్లీి సుల్తాన్ ఎవరు ?
ఎ) బాల్బన్
బి) జలాలుద్దీన్ ఖిల్జీ
సి) అల్లాఉద్దీన్ ఖిల్జీ
డి) కుతుబుద్దీన్ ఐబక్
జవాబు : డి) కుతుబుద్దీన్ ఐబక్
☛ Question No.12
కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో నిర్మించిన నిర్మాణాలు ఏవి ?
ఎ) కుతుబ్‌మినార్
బి) ఢిల్లీలోని కువ్వత్-ఉల్-ఇస్లాం
సి) అజ్మీర్‌లోని అర్హదిన్-కాండోప్పా మసీదు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.13
బానిస వంశానికి చెందిన ఇల్‌టుట్‌మిష్ ఏ తెగకు చెందినవాడు ?
ఎ) మంగోలియా
బి) ఇస్లాం
సి) ఇల్బారీ
డి) ఖురేషీ
జవాబు : సి) ఇల్బారీ
☛ Question No.14
అల్లాఉద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో సరైన వాటిని గుర్తించండి ?
1) గుర్రాలకు ముద్రలు వేసే పద్దతి
2) ధరలు నియంత్రించి సైనికులకు నిత్యావసరాలు అందుబాటులోకి తెవడం
3) మార్కెటింగ్ సంస్కరణలు పర్యవేక్షణ కోసం మాలిక్‌యాకూబ్ అనే అధికారిని నియమించడం
4) ఖిల్జీ ప్రారంభించిన ధరలు నియంత్రించే శాఖ దివాన్ -ఇ-రియాపత్
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 2 మరియు 4
డి) 2, 3 మరియు 4
జవాబు : ఎ) 1, 2, 3, 4
☛ Question No.15
అల్లాఉద్దీన్ ఖిల్జీ మార్కెటింగ్ సంస్కరణలను మధ్యయుగ సమకాలీన చరిత్రలో ఒక అద్భుత ప్రయోగంగా వర్ణించినవారు ఎవరు ?
ఎ) ఆర్.డి బెనర్జీ
బి) ఆర్.ఎస్ త్రిపాఠి
సి) ఆర్.ఎస్ శర్మ
డి) డి.ఎస్.డే
జవాబు : డి) డి.ఎస్.డే
0 Comments