చోళులు జీకే ప్రశ్నలు - జవాబులు Part - 2
Chola Dynasty GK Questions with Answers in Telugu
☛ Question No.1
ఈ క్రిందవాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) చోళ రాజుల బిరుదులు ‘చక్రవర్తిగల్’
2) చోళుల మొదటి రాజధాని తంజావూరు, రెండోది గంగైకొండ చోళపురం
ఎ) 1 మరియు 2 లు సరైనవి
బి) 1 మరియు 2 సరికావు
సి) 1 సరైంది, 2 సరికాదు
డి) 1 సరికాదు 2 సరైంది
జవాబు : ఎ) 1 మరియు 2 లు సరైనవి
☛ Question No.2
సింహళాన్ని జయించి 12 వేల మంది ఖైదీలను తీసుకొచ్చి వారితో కావేరి నది ఆనకట్ట నిర్మించిన చోళ రాజు ఎవరు ?
ఎ) మొదటి పరాంతక చోళ
బి) మొదటి రాజరాజ చోళ
సి) మొదటి రాజేంద్ర చోళ
డి) కరికాలుడు
జవాబు : డి) కరికాలుడు
☛ Question No.3
పరాంతకుడికి సంబంధించి సరైనవి గుర్తించండి ?
1) ఇతడు క్రీ.శ 907లో రాజ్యానికి వచ్చాడు
2) ఇతడు పాండ్యరాజు అయిన నాలుగో జయసింహుడిని ఓడించాడు
3) పరాంతకుడి బిరుదు వీరచోళ
4) పరాంతకుడి సవతి సోదరుడు కన్నర దేవుడు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 1, 2, 4
డి) 1, 3, 4
జవాబు : ఎ) 1, 2, 3, 4
☛ Question No.4
సింహళంలోని ఉత్తర భాగాన్ని జయించి దానికి ‘ముమ్మడిచోళ మండలం’ అని నామకరణం చేసిన చోళ రాజు ఎవరు ?
ఎ) మొదటి పరాంతక చోళ
బి) మొదటి రాజరాజ చోళ
సి) మొదటి రాజేంద్ర చోళ
డి) కరికాలుడు
జవాబు : బి) మొదటి రాజరాజ చోళ
☛ Question No.5
రాజేంద్ర చోళుడు అనేక ప్రాంతాలపై దాడి చేసి విగ్రహాలు తెచ్చి తన ఆలయంలో ప్రతిష్టించాడు. విగ్రహాలు అవి తెచ్చిన రాజ్యాలతో జతచేయండి ?
1) నిలబడిన సూర్యుడి విగ్రహం
2) నంది, వినాయకుడి విగ్రహాలు
3) కాళీమాత విగ్రహం
4) భైరవుడి విగ్రహం
ఎ) పశ్చిమ చాళుక్యులు
బి) తూర్పు చాళుక్యులు
సి) బెంగాల్
డి) ఒడిశా
ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
జవాబు :బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
☛ Question No.6
పాండ్య రాజు కులశేఖరుడు రాజు కావడానికి కారణమైన చోళ రాజు ఎవరు ?
ఎ) మొదటి రాజాధిరాజ
బి) రెండో రాజాధిరాజ
సి) రాజేంద్ర చోళ
డి) రాజరాజు
జవాబు :బి) రెండో రాజాధిరాజ
☛ Question No.7
ఈ క్రిందివాటిలో సరికాని జతను గుర్తించండి ?
1) అధిగరైగళ్ - రాజుకి సలహా ఇచ్చే సభ
2) పెరుంఓరమ్ - తక్కువ తరగతికి చెందిన ఉద్యోగులు
3) సిరున్‌తరమ్ - ఎక్కువ వర్గానికి చెందిన ఉద్యోగులు
4) రాజగురు - పెద్ద పురోహితుడు
ఎ) 1, 2
బి) 3, 4
సి) 2, 3
డి) 1, 4
జవాబు : సి) 2, 3
Also Read :
☛ Question No.8
రాజ్యంలోని సైనిక స్థావరాలు, రాజ సైనికుల పేర్లకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
ఎ) కైక్కోలార్ - కడగమ్
బి) కడగమ్ - కైక్కోలార్
సి) కడగమ్ - కోల్కార్
డి) నాయగమ్ - కైక్కోలార్
జవాబు : బి) కడగమ్ - కైక్కోలార్
☛ Question No.9
ఈ క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి ?
1) వరిన్ పోట్టగమ్ - భూమిశిస్తు రికార్డులు (చోళుల కాలం)
2) తిరుమందరబలై - రాజు నోటి నుండి వెలువడి ప్రతి ఆజ్ఞను లిఖిత రూపంలో రాసేవారు
ఎ) 1 సరైంది 2 సరికాదు
బి) 1 సరికాదు, బి సరైనది
సి) 1 మరియు 2 సరైనవి
డి) 1 మరియు 2 సరికావు
జవాబు : సి) 1 మరియు 2 సరైనవి
☛ Question No.10
చోళుల కాలం నాటి దేవాలయాలను జత చేయండి ?
1) బాలసుబ్రమణ్య ఆలయం
2) నారీశ్వరస్వామి ఆలయం
3) ఆదిల్లేశ్వర ఆలయం
4) నుందలేశ్వర ఆలయం
ఎ) కుంభకోణం
బి) తొండయానాడు
సి) కన్ననూర్
డి) తిరుక్కట్టలై
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
జవాబు : బి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
☛ Question No.11
చోళుల కాలంనాటి వెల్గాల కులస్థుల బిరుదులు ఏమిటీ ?
ఎ) మువ్వేంద వెలెన్
బి) అరయ్యార్
సి) 1 మరియు 2
డి) రాజాధిరాజ
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.12
చోళుల కాలం నాటి వరియమ్ అనే కమిటీల గురించి తెలిపే శాసనం ?
ఎ) తంజావూరు శాసనం
బి) శ్రీనివాసనల్లారు శాసనం
సి) ఉత్తరమేరూర్ శాసనం
డి) కావేరి పట్టణం శాసనం
జవాబు : బి) శ్రీనివాసనల్లారు శాసనం
☛ Question No.13
చోళుల కాలం నాటి దేవాలయాలు ఎలా ఉండేవి ?
ఎ) పూజా కేంద్రాలు
బి) సామాజిక, సాంస్కృతిక కేంద్రాలు
సి) ఆర్థిక కేంద్రాలు
డి) పైవన్నీ
జవాబు : డి) పైవన్నీ
☛ Question No.14
చోళుల కాలంలో సైనికులు, ఆలయ సేవకులు మరియు సాగుదారులతో సహా వివిధ వర్గాల ప్రజల మధ్య భూమి పంపిణీ చేయబడిన సామాజిక వ్యవస్థ ఏది ?
ఎ) వైదిక సామాజిక వ్యవస్థ
బి) భూస్వామ్య వ్యవస్థ
సి) మండల వ్యవస్థ
డి) ఉర్ వ్యవస్థ
జవాబు : సి) మండల వ్యవస్థ
☛ Question No.15
వాస్తుకళా వైభవానికి ప్రసిద్ది చెందిన దారుసురంలో ఐరావతేశ్వర ఆలయాన్ని నిర్మించిన చోళరావు ఎవరు ?
ఎ) రాజరాజ చోళ -1
బి) రాజేంద్ర చోళ - 1
సి) ఆదిత్య చోళుడు
డి) కులోత్తుంగ చోళ-1
జవాబు :బి) రాజేంద్ర చోళ - 1
- Chola Dynasty Gk Questions in Telugu Part - 1
- Chola Dynasty Gk Questions in Telugu Part - 3
- Chola Dynasty Gk Questions in Telugu Part - 4
0 Comments