
భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాలుlist of 30 famous temples in india in Telugu
Gk in Telugu || General Knowledge in Telugu
భారతదేశం ప్రాచీనమైన పురాతన నాగరికతలతో నెలవై ఉంది. భారతదేశం సాంప్రదాయాలు, ఆధ్యాత్మికతలతో నిండి ఉంది. భారతదేశంలో హిందూమతం, జైనమతం, బౌద్దమతం మరియు సిక్కు మతాల జన్మభూమి అందువల్ల దేశంలో గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విరాజిల్లుతుంది. భారతదేశంలో పురాతన చరిత్ర కల్గిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయం, షిర్డిలోని షిర్డిసాయిబాబా దేవాలయం, తమిళనాడులోని బృహదీశ్వరాలయం, అమృత్‌సర్‌లోని గోల్డెన్‌టెంపుల్, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పుణ్యక్షేత్రాలను భక్తులు భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించుకుంటున్నారు. ఇవే కాకుండా భారతదేశంలో ఇంకా చాలా పురాతన ప్రసిద్ది చెందిన దేవాలయాలు ఉన్నాయి.
List of Most Popular Temples in India | ||
---|---|---|
దేవాలయం పేరు | ప్రాంతం | రాష్ట్రం పేరు |
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ |
వైష్ణో దేవి దేవాలయం | జమ్మూ మరియు కాశ్మీర్ | జమ్మూ మరియు కాశ్మీర్ |
గోల్డెన్ టెంపుల్ | అమృత్సర్ | పంజాబ్ |
మీనాక్షి టెంపుల్ | మదురై | తమిళనాడు |
కాశీ విశ్వనాథాలయం | వారణాసి | ఉత్తర ప్రదేశ్ |
శ్రీ సిద్ధివినాయక ఆలయం | ముంబై | మహారాష్ట్ర |
అక్షరధామ్ టెంపుల్ | ఢల్లీి | ఢల్లీి |
శ్రీ జగన్నాథాలయం | పూరి | ఒడిశా |
సోమనాథ్ దేవాలయం | గుజరాత్ | గుజరాత్ |
కేదార్‌నాథ్ దేవాలయం | ఉత్తరాఖండ్ | ఉత్తరాఖండ్ |
రామనాథస్వామి దేవాలయం | రామేశ్వరం | తమిళనాడు |
అయ్యప్ప శబరిమల దేవాలయం | కేరళ | కేరళ |
మహాబోధి ఆలయం | బోధ్ గయ | బీహార్ |
రంగనాథస్వామి ఆలయం | శ్రీరంగం | తమిళనాడు |
దిల్వారా దేవాలయాలు | మౌంట్ అబూ | రాజస్థాన్ |
అమర్‌నాథ్ గుహ దేవాలయం | జమ్మూ కాశ్మీర్ | జమ్మూ కాశ్మీర్ |
షిర్డీ సాయిబాబా ఆలయం | షిర్డీ | మహారాష్ట్ర |
ద్వారకాధీష్ ఆలయం | ద్వారక | గుజరాత్ |
కాళీఘాట్ కాళీ దేవాలయం | కోల్‌కతా | పశ్చిమ బెంగాల్ |
రణక్‌పూర్ జైన దేవాలయం | రాజస్థాన్ | రాజస్థాన్ |
చెన్నకేశవ దేవాలయం | బేలూరు | కర్ణాటక |
కంచి కైలాసనాథర్ ఆలయం | కాంచీపురం | తమిళనాడు |
పద్మనాభస్వామి ఆలయం | తిరువనంతపురం | కేరళ |
అమృతేశ్వర ఆలయం | అమృతపుర | కర్ణాటక |
కైలాస దేవాలయం | ఎల్లోరా | మహారాష్ట్ర |
కాశీవిశ్వనాథ్ దేవాలయం | వారణాషి | ఉత్తరప్రదేశ్ |
బృహదీశ్వర ఆలయం | తంజావురు | తమిళనాడు |
సోమ్‌నాథ్ టెంపుల్ | సోమ్‌నాథ్ | గుజరాత్ |
సాంచీ స్థూపం | సాంచీ | మద్యప్రదేశ్ |
గంగోత్రి టెంపుల్ | ఉత్తరాఘండ్ | ఉత్తరాఘండ్ |
విరూపాక్ష దేవాలయం | హంపి | కర్ణాటక |
ఇస్కాన్ టెంపుల్ | బృందావన్ | ఉత్తరప్రదేశ్ |
ఇవేకాకుండా భారతదేశంలో అనేక పురాతన చరిత్ర కల్గిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
➠ ఇవి కూడా చదవండి
0 Comments