Bahamani Sultanate Gk Questions || Indian History Questions

Bahamani Sultanate Gk Questions || Indian History Questions

బహమనీ సుల్తానులు జీకే ప్రశ్నలు - జవాబులు Part  - 2

Bahamani Sultanate Gk Questions with Answers || Indian History Questions Part - 2

☛ Question No.1
బహమనీ సుల్తానులు ఎన్ని సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినారు ?
ఎ) సుమారు 180 సంవత్సరాలు
బి) సుమారు 175 సంవత్సరాలు
సి) సుమారు 150 సంవత్సరాలు
డి) సుమారు 200 సంవత్సరాలు

జవాబు : బి) సుమారు 175 సంవత్సరాలు

☛ Question No.2
ఏ సంవత్సరంలో బహమనీ సామ్రాజ్యం స్థాపించబడినది ?
ఎ) క్రీ.శ.1347
బి) క్రీ.శ.1447
సి) క్రీ.శ.1547
డి) క్రీ.శ.1647

జవాబు : ఎ) క్రీ.శ.1347

☛ Question No.3
బహమనీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ?
ఎ) అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌ షా
బి) మహ్మద్‌ షా
సి) హసన్‌ గంగూ / అబ్దుల్‌ ముజాఫర్‌ అల్లా ఉద్దీన్‌ హసన్‌ బహన్‌ షా
డి) ఫీరోజ్‌ షా బహమనీ

జవాబు : సి) హసన్‌ గంగూ / అబ్దుల్‌ ముజాఫర్‌ అల్లా ఉద్దీన్‌ హసన్‌ బహన్‌ షా

☛ Question No.4
బహమనీ సామ్రాజ్యం దేనిని రాజధానిగా చేసుకొని స్థాపించబడినది ?
ఎ) అహ్మద్‌నగర్‌
బి) బీదర్‌
సి) దౌలతాబాద్‌
డి) గుల్బర్గా

జవాబు : డి) గుల్బర్గా (కర్ణాటక)

☛ Question No.5
బహమనీ సామ్రాజ్య స్థాపనంలో భాగంగా హసన్‌ గంగూ ఎవరి సాయం కోరాడు ?
ఎ) వరంగల్‌ కాపాయ నాయకులు
బి) అమీర్‌ అలీబరీద్‌
సి) కులీకుతుబ్‌ షా
డి) ఫతేఉల్లా ఇమాద్‌షా

జవాబు : ఎ) వరంగల్‌ కాపాయ నాయకులు

☛ Question No.6
భారతదేశంలో బహమనీ సామ్రాజ్యం ఎప్పటి నుండి ఎప్పటివరకు విరాజిల్లింది ?
ఎ) క్రీ.శ.1347 - క్రీ.శ 1427
బి) క్రీ.శ.1347 - క్రీ.శ 1396
సి) క్రీ.శ.1347 - క్రీ.శ 1527
డి) క్రీ.శ.1347 - క్రీ.శ 1760

జవాబు : సి) క్రీ.శ.1347 - క్రీ.శ 1527



☛ Question No.7
బహమనీ సుల్తానులు ఎవరికి సమకాలీకులుగా ఉన్నారు ?
ఎ) శాతవాహనులు
బి) వాకాటకులు
సి) విజయనగర సామ్రాజ్యం
డి) కాకతీయులు

జవాబు : సి) విజయనగర సామ్రాజ్యం

☛ Question No.8
అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌ షా దేనిని రాజధానికిగా చేసుకొని పరిపాలించాడు ?
ఎ) అహ్మద్‌నగర్‌
బి) బీదర్‌
సి) దౌలతాబాద్‌
డి) గుల్బర్గా

జవాబు : డి) గుల్బర్గా

☛ Question No.9
అల్లాఉద్దీన్‌ హసన్‌ బహమన్‌ షాకు ఉన్న బిరుదులేవి ?
ఎ) వలి
బి) సికిందర్‌ ఇసాని
సి) ఋషి
డి) గవాన్‌

జవాబు : బి) సికిందర్‌ ఇసాని

☛ Question No.10
హసన్‌ బహమన్‌ షా పరిపాలన సౌలభ్యం కొరకు ఎన్ని రాష్ట్రాలుగా విభజించి పరిపాలించినాడు ?
ఎ) 6
బి) 8
సి) 4
డి) 10 ‌

జవాబు : సి) 4 (గుల్బర్గా, దౌలతాబాద్‌,బీదర్‌, బీరార్‌)

☛ Question No.11
హసన్‌ బహమన్‌ షా పరిపాలన గురించి ఏ గ్రంథంలో పేర్కొన్నారు ?
ఎ) అజార్‌ బహమన్‌ నామా
బి) బుర్హన్‌ -ఎ-మసీర్‌
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు

జవాబు : బి) బుర్హన్‌ -ఎ-మసీర్‌

☛ Question No.12
ఏ విజయనగర రాజును ఓడించి  హసన్‌ బహమన్‌ షా అంతర్వేదిపై ఆధిపత్యం సాధించాడు ?
ఎ) హరిహరరాయలు
బి) రెండవ హరిహరరాయలు
సి) మొదటి బుక్కరాయలు
డి) శ్రీకృష్ణదేవరాయలు

జవాబు : ఎ) హరిహరరాయలు ‌

☛ Question No.13
హసన్‌ బహమన్‌ షా ఏ సంవత్సరంలో మరణించినాడు ?
ఎ) 1458
బి) 1258
సి) 1358
డి) 1300

జవాబు : సి) 1358 ‌

☛ Question No.14
హసన్‌ బహన్‌ షా మరణాంతరం ఎవరు సింహసనాన్ని అధిష్టించాడు ?
ఎ) రెండ మహ్మద్‌ షా
బి) మహ్మద్‌ షా
సి) ఫిరోజ్‌ షా బహమనీ
డి) హుమాయున్‌

జవాబు : బి) మహ్మద్‌ షా ‌

☛ Question No.15
ముద్గల్‌ కోట కోసం మొదటి బుక్కరాయలతో యుద్ధం చేసిన బహమనీ రాజు ఎవరు ?
ఎ) రెండ మహ్మద్‌ షా
బి) హుమాయున్‌
సి) ఫిరోజ్‌ షా బహమనీ
డి) మహ్మద్‌ షా

జవాబు : డి) మహ్మద్‌ షా ‌

☛ Question No.16
ఎవరి పరిపాలనలో అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి ?
ఎ) మహ్మద్‌ షా
బి) హుమాయున్‌
సి) ఫిరోజ్‌ షా బహమనీ
డి) రెండ మహ్మద్‌ షా ‌

జవాబు : ఎ) మహ్మద్‌ షా ‌

☛ Question No.17
ఎవరి ఆస్థానంలో 8 మంది మంత్రులతో కూడిన మంత్రిమండలి ఏర్పాటు చేశాడు ?
ఎ) రెండవ అహ్మద్‌ షా
బి) మహ్మద్‌ షా
సి) రెండవ మహ్మద్‌ షా
డి) మొదటి అహ్మద్‌ షా

జవాబు : బి) మహ్మద్‌ షా ‌


Also Read :


☛ Question No.18
ఏ రాజును ప్రజలు రెండవ అరిస్టాటిల్‌గా కీర్తించారు ?
ఎ) రెండవ అహ్మద్‌ షా
బి) మహ్మద్‌ షా
సి) రెండవ మహ్మద్‌ షా
డి) మొదటి అహ్మద్‌ షా

జవాబు : సి) రెండవ మహ్మద్‌ షా ‌

☛ Question No.19
ఎవరి కాలంలో రెండో హరిహరరాయలు అంతర్వేదిని ఆక్రమించుకున్నాడు ?
ఎ) రెండవ అహ్మద్‌ షా
బి) మహ్మద్‌ షా
సి) హుమాయున్‌
డి) రెండవ మహ్మద్‌ షా

జవాబు : డి) రెండవ మహ్మద్‌ షా ‌

☛ Question No.20
ఏ రాజు తన పేరుమీద భీమా నది ఒడ్డున ఫిరోజాబాద్‌ నగరాన్ని నిర్మించాడు ?
ఎ) ఫిరోజ్‌షా బహమనీ
బి) మహ్మద్‌ షా
సి) హుమాయున్‌
డి) రెండవ మహ్మద్‌ షా

జవాబు : ఏ)  ఫిరోజ్శ బహమనీ

☛ Question No.21
ఈ క్రిందివాటిలో ఫిరోజ్‌షా బహమనీ గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇతను దౌలతాబాద్‌లో ఖగోళ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.
2) ఇతను మొదటి దేవరాయలను ముద్గల్‌ యుద్ధంలో ఓడించాడు.
3) మొట్టమొదటి సూఫి మతగురువైన గేసుదరాజ్‌ ఇతని కాలంలో బహమనీ సామ్రాజ్యాన్ని సందర్శించాడు

ఎ) 1 మాత్రమే
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 3 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

జవాబు : బి) 1, 2 మరియు 3 ‌

☛ Question No.22
ఈ క్రిందివాటిలో మొదటి అహ్మద్‌ షా గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇతనికి వలి, ఋషి అనే బిరుదులున్నాయి.
2) ఇతని ఆస్థాన కవి పారశిక భాషలో అజార్‌బహమన్‌ నామా అనే గ్రంథాన్ని రచించాడు.
3) ఇతని కాలంలో రాజధాని గుల్బార్గా నుండి గోల్కొండకు మార్చాడు
ఎ) 1 మాత్రమే
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే

జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే (గుల్బార్గా నుండి బీదర్‌కు మార్చాడు) ‌

☛ Question No.23
ఈ క్రిందివాటిలో 2వ అహ్మద్‌షా గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇతనికి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి రెండవ దేవరాయలు సమకాలీనుడిగా ఉన్నాడు.
2) ఇతను రెండవ దేవరాయలతో రెండుసార్లు యుద్ధం చేసి ఓడించాడు.
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) ఏవీకావు

జవాబు : ఎ) 1 మరియు 2 ‌

☛ Question No.24
ఈ క్రిందివాటిలో మూడో మహ్మద్‌ షా గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ?
1) ఇతని కాలంలో మాముద్‌ గవాన్‌ ప్రధానమంత్రిగా నియమితుడయ్యాడు
2) గవాన్‌ బీదర్‌లో 3000 గ్రంథాలతో గ్రంథాలయాన్ని నిర్మించాడు.
3) ఇతని కాలంలో నికిటిన్‌ అనే రష్యా దేశ వర్తకుడు ఆస్థానాన్ని సందర్శించాడు.
4) ఇతను బహమనీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి రాజు

ఎ) 1, 2 మరియు 3
బి) 1, 2, 3 మరియు 4
సి) 2, 3 మరియు 4
డి) 1 మరియు 2

జవాబు : ఎ) 1, 2 మరియు 3 (బహమనీ సామ్రాజ్యానికి చివరి రాజు కలీముల్లా) ‌

☛ Question No.25
ఈ క్రిందివాటిలో రాజ్యాలు వాటి స్థాపకులతో జతపరచండి ?
1) బీరార్‌
2) బీజాపూర్‌
3) అహ్మద్‌నగర్‌
4) గోల్కొండ

ఎ) మాలిక్‌ అహ్మద్‌
బి) ఫతేఉల్లా ఇమాద్‌షా
సి) యూసఫ్‌ ఆదిల్‌షా
డి) కులీకుతుబ్‌ షా

ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి ‌

☛ Question No.26
ఈ క్రింది వాటిలో బహమనీ సామ్రాజ్య రాజులను వరుస క్రమం ప్రకారం సరైన వాక్యాన్ని గుర్తించండి ?
ఎ) కలీముల్లా - హుమాయున్‌ - ఫిరోజ్‌షా బహమనీ - మహ్మద్‌ షా - హసన్‌ బహన్‌ షా
బి) హసన్‌ బహన్‌ షా - మహ్మద్‌ షా - ఫిరోజ్‌షా బహమనీ - హుమాయున్‌ - కలీముల్లా
సి) ఫిరోజ్‌షా బహమనీ - మహ్మద్‌ షా - హసన్‌ బహన్‌ షా - హుమాయున్‌ - కలీముల్లా
డి) హుమాయున్‌ - కలీముల్లా - హసన్‌బహన్‌ షా - మహ్మద్‌ షా - ఫిరోజ్‌షా బహమనీ

జవాబు : బి) హసన్‌ బహన్‌ షా - మహ్మద్‌ షా - ఫిరోజ్‌షా బహమనీ - హుమాయున్‌ - కలీములా ‌

☛ Question No.27
బహమనీ సామ్రాజ్యానికి ముఖ్యమైన సైనిక కేంద్రంగా ఉన్న ప్రాంతం ఏది ?
ఎ) గ్వాలియర్‌ కోట
బి) గోల్కొండ కోట
సి) బీదర్‌ కోట
డి) రాయ్‌గడ్‌ కోట

జవాబు : సి) బీదర్‌ కోట ‌

☛ Question No.28
బహమనీ సామ్రాజ్యం ప్రధానంగా ఏయే రాష్ట్రాలలో విస్తరించింది ?
ఎ) మహారాష్ట్ర, గుజరాత్‌
బి) కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
సి) తమిళనాడు, కేరళ
డి) రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌
బి) కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

జవాబు : బి) కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌

☛ Question No.29
బహమనీ సామ్రాజ్య కాలంలో ప్రధానంగా ఏ భాష వాడుకలో ఉండేది ?
ఎ) పర్షియన్‌
బి) సంస్కృతం
సి) తెలుగు
డి) అరబిక్‌

జవాబు : ఎ) పర్షియన్‌ ‌

☛ Question No.30
‘‘తళ్లికోట’’ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ?
ఎ) బహమనీ సామ్రాజ్యం - దక్కన్‌ సుల్తానులు
బి) విజయ నగర సామ్రాజ్యం - దక్కన్‌ సుల్తానులు
సి) బహమనీ సుల్తానేట్‌ - బ్రిటిష్‌
డి) ఢల్లీి సుల్తానేట్‌ - బహమనీ సుల్తానేట్‌

జవాబు : బి) విజయ నగర సామ్రాజ్యం - దక్కన్‌ సుల్తానులు ‌

☛ Question No.31
బహమనీ సామ్రాజ్యం చివరికి ఏ సామ్రాజ్యంలో విలీనం అయ్యింది ?
ఎ) మొగల్‌ సామ్రాజ్యం
బి) విజయనగర సామ్రాజ్యం
సి) బ్రిటిష్‌ సామ్రాజ్యం
డి) మరాఠా సామ్రాజ్యం

జవాబు : ఎ) మొగల్‌ సామ్రాజ్యం ‌

☛ Question No.32
బహమనీ సామ్రాజ్య అభివృద్దికి నూతన సంస్కరణలు ప్రవేశపెట్టిన వారు ఎవరు ?
ఎ) రెండ మహ్మద్‌ షా
బి) మహ్మద్‌ షా
సి) ఫిరోజ్‌ షా బహమనీ
డి) మహ్మద్‌ గవాన్‌

జవాబు : డి) మహ్మద్‌ గవాన్‌ ‌

☛ Question No.33
ఎవరి కాలంలో విదేశీ వ్యాపారం అభివృద్ది చెందింది ?
ఎ) రెండవ అహ్మద్‌ షా
బి) మహ్మద్‌ షా
సి) హుమాయున్‌
డి) మూడో మహ్మద్‌ షా

జవాబు : ఎ) పర్షియన్‌ ‌

 

Related Posts


Also Read :



Post a Comment

0 Comments